Dd news - DD9 Vaartha

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా టిఎఫ్ జెఎ డైరీ ఆవిష్కరణ
2026–2027 డైరీ, ఇన్సూరెన్స్ రెన్యువల్ ఆవిష్కరణ

జర్నలిస్టుల సంక్షేమానికి కీలక నిర్ణయాలు

ఇన్సూరెన్స్ కవరేజ్ ₹5 లక్షల నుంచి ₹10 లక్షలకు పెంపు

ప్రతి కుటుంబానికి (2+2) ఆరోగ్య భద్రత

ప్రత్యేక యాక్సిడెంట్ పాలసీ ప్రవేశపెట్టిన టిఎఫ్ జెఎ

ప్రమాదం తర్వాత బెడ్ రెస్ట్ సమయంలో ఆర్థిక సహాయం

ప్రతి వారం ₹10,000 చొప్పున భరోసా

జర్నలిస్టులకు ఐడి కార్డులు పంపిణీ

టిఎఫ్ జెఎ కార్యక్రమాలకు మెగాస్టార్ ప్రశంసలు

₹5 లక్షల చెక్కు అందజేసిన చిరంజీవి

సభ్యుల సంక్షేమానికి వినియోగించాలన్న సూచన

పాల్గొన్నా ప్రెసిడెంట్ వై.జె. రాంబాబు,ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు,
ట్రెజరర్ నాయుడు సురేంద్ర, వారణాసి లక్ష్మీనారాయణ

ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల సమక్షంలో ఘనంగా కార్యక్రమం

హైదరాబాద్,మార్చి 28,(డిడి9 వార్త):మెగాస్టార్ చిరంజీవితో మాట్లాడుతున్న టిఎఫ్ జెఎ డైరీ అధ్యక్షులు వై జె రాంబాబు,ఎగ్జిక్యూటివ్ సభ్యులు

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం తెలుగు సంవత్సరాది సందర్భంగా జర్నలిస్టుల కోసం డైరీ విడుదల చేయడం, ఇన్సూరెన్స్ ప్లాన్‌ను రెన్యువల్ చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

2026–2027 సంవత్సరానికి సంబంధించిన డైరీ మరియు ఇన్సూరెన్స్ రెన్యువల్‌ను మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు.

ఈ ఏడాది ప్రత్యేకంగా, ప్రతి ఫిల్మ్ జర్నలిస్ట్ కుటుంబానికి (2+2) అందించే ఇన్సూరెన్స్ కవరేజీని ₹5 లక్షల నుంచి ₹10 లక్షలకు పెంచడం జరిగింది.

అదేవిధంగా, ప్రమాదాల సమయంలో జర్నలిస్టులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రత్యేక యాక్సిడెంట్ పాలసీ ప్రవేశపెట్టారు.
ఏదైనా ప్రమాదం కారణంగా 2 నుంచి 12 నెలలు బెడ్ రెస్ట్ అవసరమైన పరిస్థితుల్లో, ప్రతి వారం ₹10,000 చొప్పున సహాయం అందేలా ఈ పాలసీ రూపొందించబడింది.

తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులకు గుర్తింపు కల్పించే విధంగా అసోసియేషన్ తరఫున ఐడి కార్డులు జారీ చేయగా, వాటిని కూడా చిరంజీవి గారు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు  టిఎఫ్ జెఎ చేపడుతున్న కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందిస్తూ ₹5 లక్షల చెక్కును అందించి, సభ్యుల సంక్షేమానికి వినియోగించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టిఎఫ్ జెఎ ప్రెసిడెంట్ వై.జె. రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు, ట్రెజరర్ నాయుడు సురేంద్ర, పాలిటి బ్యూరో కన్వీనర్ వారణాసి లక్ష్మీనారాయణతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు పోలిట్ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు.

KLR ఇంజినీరింగ్ కాలేజీ బస్సు అదుపుతప్పి బోల్తా
పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు – భద్రాచలం ఆసుపత్రికి తరలింపు

భద్రాచలం, జనవరి 2,(డిడి9 వార్త):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని కృష్ణసాగర్ అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మణుగూరు నుంచి పాల్వంచ వైపు వెళ్తున్న KLR ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది.కృష్ణసాగర్ అటవీ ప్రాంతానికి చేరుకున్న సమయంలో డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం రక్తంతో తడిసి, భయంతో వణికిపోతున్న విద్యార్థుల దృశ్యాలు ప్రత్యక్ష సాక్షులను కలచివేశాయి. ఆ దృశ్యాలను చూసి అక్కడున్నవారు కన్నీటి పర్యంతమయ్యారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు మరియు దారిలో వెళ్తున్న ప్రయాణికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను అత్యవసర వాహనాల్లో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అనారోగ్య బాధితుడికి అండగా 'వెంకట్రావ్ పేట' యువత
మానవత్వాన్ని చాటుకున్న యువత

​వృద్ధుడి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10వేల ఆర్థిక సాయం అందజేత

​పినపాక, డిసెంబర్ 18 (డిడి9 వార్త)
కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో తాము ఎప్పుడూ ముందుంటామని పినపాక మండలం వెంకట్రావ్ పేట గ్రామ యువత మరోసారి చాటుకున్నారు. గ్రామానికి చెందిన గుమ్మల నరసింహులు అనే వృద్ధుడు గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్న విషయం యువత దృష్టికి వెళ్లింది.
​దీనిపై స్పందించిన గ్రామ యువత గురువారం బాధితుడి నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. మానవతా దృక్పథంతో తమ వంతు సాయంగా రూ. 10,000 నగదును వైద్య ఖర్చుల నిమిత్తం బాధితుడికి అందజేశారు. ఆపద సమయంలో స్పందించి సాయం చేసిన యువతను గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు.

​ఈ కార్యక్రమంలో కొప్పుల లక్ష్మణ్, తోట ప్రవీణ్, సాంబశివరావు, హరీష్, సమ్మయ్య, రామకృష్ణ, నాగేష్, రవీందర్, రాజు, బొల్లె లక్ష్మణరావు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

వాజేడు మండలంలో రెండు కీలక పంచాయతీల్లో ఫలితాలు
టేకుల గూడెం కాంగ్రెస్ చిడెం బాలకృష్ణ

పెద్దగొల్లగూడెం స్వతంత్ర అభ్యర్థి బీరబోయిన పార్వతి

వాజేడు,డిసంబర్ 17,(డిడి9 వార్త):

వాజేడు మండలంలోని రెండు గ్రామపంచాయతీల్లో జరిగిన ఎన్నికలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. టేకులగూడెం గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చిడెం బాలకృష్ణ ఘన విజయం సాధించగా, పెద్దగొల్లగూడెం గ్రామపంచాయతీలో ఇండిపెండెంట్ అభ్యర్థి బీరబోయిన పార్వతి ప్రజల విశ్వాసాన్ని పొందుతూ గెలుపొందారు.

కాకులమర్రి శ్రీలత భారీ విజయం
ఏటూర్ నాగారం పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్  విజయభేరి

3,233 ఓట్ల అబ్బురపరిచే మెజార్టీతో కాకులమర్రి శ్రీలత గెలుపు

ఏటూర్ నాగారం,(డిడి9 వార్త)

ఏటూర్ నాగారం గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత ప్రత్యర్థి గుడ్ల శ్రీలత కాంగ్రెస్ పార్టీ పై 3,233 ఓట్ల భారీ మెజార్టీతో చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. ప్రజల అభిమానం, విశ్వాసం తనపై ఎంతగానో ఉందని ఈ ఫలితం మరోసారి రుజువు చేసింది.

మొత్తం పోలింగ్ వివరాలు:

మొత్తం ఓటింగ్: 8333

బీఆర్ఎస్: 5,560 ఓట్లు

కాంగ్రెస్: 2,330 ఓట్లు

బీజేపీ: 64 ఓట్లు

పోలింగ్ బాక్సులు తెరచిన వెంటనే తొలి రౌండ్‌ నుంచి చివరి రౌండ్ వరకూ శ్రీలత ఆధిపత్యం చూపారు. భారీ మెజార్టీతో విజయం సాధించడం గ్రామంలో సంబరాలు రేకెత్తించింది.

వార్డుల వారీగా ఫలితాలు:

మొత్తం వార్డులు – 16

బీఆర్ఎస్ – 12వార్డులు(1ఏకగ్రీవం)

కాంగ్రెస్ – 4 వార్డులు

కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం
వాజేడు డిసెంబర్ 6 (డిడి9 వార్త):

పేరూరు పంచాయతీ ఎస్సీ కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థి గొడ్డే వరలక్ష్మి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జోరుగా ప్రచారం నిర్వహించడం జరిగింది గ్రామంలోని గ్రామ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది . ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నల్లగా సి రమేష్ అరికిల్ల  వేణు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గొడ్డే వరలక్ష్మికి అందరూ ఓటు వేసి గెలిపించాలని కోరారు ఎస్సీ కాలనీ ప్రజలంతా ఏకతాటిపై నిలబడి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తామని ప్రతిన బూనారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కురుసం కృష్ణమూర్తి అరికల్లా రఘుపతి తిప్పనపల్లి కళ్యాణ్ రాజ్ తోటపల్లి ఎల్లయ్య అరికెళ్ల సమ్మయ్య మల్లయ్య తోటపల్లికిచ్చయ్య లక్ష్మయ్య అరికెళ్ల పెద్ద సమ్మయ్య తోటపల్లి పూరయ్య అరికిల్ల రామయ్య తిప్పనపల్లి సుజన్ బండ రాములు తిప్పనపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్‌లో పరాకాష్టకు చేరిన వర్గపోరు…
సింగారం సీటు కోసం ఎన్నికల వేళా పార్టీకి పెనుభారం..

టిడిపి, కాంగ్రెస్ మధ్య పాత హామీ వివాదం మళ్లీ బహిర్గతం..

కాంగ్రెస్ కలహాలు బీఆర్ఎస్‌కు కలిసొస్తాయా?

మణుగూరు, డిసెంబర్ 5, డిడి9 వార్త

ఎన్నికల వేళా కాంగ్రెస్‌లో వర్గపోరు ఒక్కసారిగా బగ్గుమంది. తుళ్లూరి వర్గం, పాయం వర్గం మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ విమర్శలకు చేరి పార్టీ కార్యకర్తల్లో ఆందోళన రేపుతోంది. సమితి సింగారం పంచాయతీ పై ఇరువర్గాలకూ ప్రత్యేక ఆసక్తి ఉండటంతో మాటల దాడులు, బహిరంగ విమర్శలు, ఆరోపణలు ఊపందుకున్నాయి. తుళ్లూరి అనుచరులు కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి అంటి అంటున్నట్టుగా ఉంటున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థికి సమితి సింగారం పంచాయతీ సీటు ఇస్తామని గతంలో హామీ ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే పాయం ఇప్పుడు మాట తప్పారంటూ తుళ్లూరి వర్గం చెప్పుకొస్తున్నారు. పాయం వర్గం పై స్థానిక నాయకత్వం వ్యవస్థను దెబ్బతీస్తున్నారనే ఆరోపణలు చేస్తే, పాయం వైపు నుంచి “నిజమైన కేడర్‌ ఎవరో ప్రజలు తెలుసుకుంటారు” అంటూ ప్రతి స్పందన వచ్చింది. ఈ మాటల యుద్ధం పెరగడంతో కేడర్లు రెండు శిబిరాలుగా చీలిపోయి ప్రచార పనులు మందగించడం గమనార్హం.
ఎన్నికలు అతి సమీపంలో ఉండగా పార్టీలో ఇలాంటి అంతర్గత విభేదాలు ఎవరికి మేలు చేస్తుందన్న ప్రశ్న చర్చనీయాంశం అవుతుంది. ఇద్దరు నేతల పోటీ వల్ల చివరికి లాభపడేది ప్రత్యర్థి పార్టీలేనన్న అభిప్రాయం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఈ వర్గపోరును శాంతింప జేయడానికి జిల్లా నాయకత్వం తల దూర్చే పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ వివాదం ఎవరికి మేలు చేస్తుంది? తుళ్లూరి వర్గానికా.! పాయం వర్గానికా.! లేక ప్రత్యర్థులకా? అన్నది ఇప్పుడు రాజకీయ చర్చనీయాంశంగా మారింది.

సింగారం పంచాయతీపై ఇరు వర్గాల కన్ను..

ఒకప్పుడు మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న సమితి సమితి సింగారం పంచాయతీకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బచ్చల భారతి గత 10 సంవత్సరాల పాటు సర్పంచ్ గా సేవలందించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాయం వెంకటేశ్వర్లకు మద్దతు తెలిపిన తెలుగుదేశం పార్టీ కి ఆనాడు సింగారం పంచాయతీ స్థానాన్ని టిడిపికి కేటాయించాలని కోరగా అందుకు పాయం సరే అన్నారని తుళ్లూరి బ్రహ్మయ్య వర్గం చెప్పుకొస్తుంది. కానీ గడిచిన రెండు సంవత్సరాల కాలంలో పాయం వెంట తుళ్లూరి వర్గం దూరంగా ఉంటూ వస్తుంది. ఈ నేపథ్యం లోనే రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తయని సీనియర్ నాయకులు చర్చించుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా కొనసాగుతున్న పీర్నాకి నవీన్ శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కొందరు కాంగ్రెస్ పేరు చెప్పుకుంటూ టిడిపి అభ్యర్థులను మద్దతు తెలపడం సరైన పద్ధతి కాదని హెచ్చరించడంతో విభేదాలు బహిర్గతమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఐ పార్టీ అభ్యర్థి కలబోయిన మాధవరావును బరిలో ఉంచామని ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఆ స్థానాన్ని ఎవరు గెలుచుకుంటారో ఉత్కంఠ గా మారింది.

వీరి మాటల యుద్ధం బిఆర్ఎస్ కు మేలు చేస్తుందా.?

కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వర్గ పోరు భారతీయ రాష్ట్ర సమితికి మేలు చేసే అవకాశాలు ఉన్నాయని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓకే పార్టీలో అంతర్గత పోరు ఎప్పటికీ కలిసి వచ్చే అంశం కాదని, ఓట్లు చీలి ప్రత్యర్ధులకు గెలుపును కట్టబెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ గుండి గౌరీ  సింగారం పంచాయతీకి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వర్గపోరును దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఎలాగైనా ఆస్థానాన్ని దక్కించుకునేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ముందుకు సాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వాడవాడ తిరుగుతూ హామీలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు చివరకు ఎటు దారితీస్తాయోనని పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

పురుగుల మందుతో రోడ్డు పై బైఠాయించిన రైతులు
కలెక్టర్ ఐటిడిఎ పిఓ తక్షణమే తమ వద్దకు రావాలని డిమాండ్

వెంకటాపురం,నవంబర్ 28,(డిడి9 వార్త)

రైతులు పురుగుల మందు రైతులు తో రోడ్డు పై బైఠాయించిన వినూత్న సంఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం మొర్రవాని గూడెం గ్రామంలో చోటుచేసుకుంది పోలీసులు ఎంత సర్ది చెప్పినా వినకుండా కలెక్టర్ ఐటిడిఎ పిఓ తక్షణమే తమ వద్దకు వస్తే తప్ప ధర్నా విరమించమని హెచ్చరించారు

గత రెండు రోజులుగా ఇసుక ర్యాంపు కి వ్యతిరేకంగా అదే గ్రామంలో గత రెండు రోజులుగా గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేపట్టిన విషయం విధితమే ,శుక్రవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్తున్న బిసి రైతుల పై అందులో స్త్రీల పై అకారణంగా కమిటీ సభ్యులు దాడి చేశారని రైతులు ఆరోపిస్తున్నారు ఇసుక ర్యాంపు సంబంధించిన కమిటీ మధ్య తలెత్తిన చిన్న వివాదంతో తార స్థాయికి చేరి మహిళపై చేయి చేసుకునేదాక వచ్చింది అని ఆగ్రహించిన రైతాంగం పురుగుల మందుతో రోడ్డు పై బైఠాయించినట్లు తెలిపారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ యంత్రాంగం సర్ది చెప్పినప్పటికీ, వినకుండా కలెక్టర్ మరియు ఐ.టీ.డీ.ఏ పీవో తక్షణమే మా వద్దకు రావాలని పురుగుమందు డబ్బాలతో రోడ్లపై బైఠాయించారు

అన్నారం ఇసుక ర్యాంపు వద్ద తీవ్ర ఉద్రిక్తత
అన్నారం ఇసుక ర్యాంపు వద్ద తీవ్ర ఉద్రిక్తత

సొసైటీ సభ్యుల మధ్య చిచ్చు పెట్టిన కాంట్రాక్టర్లు

మణుగూరు – డిడి9 వార్త

అన్నారం ఇసుక ర్యాంపు వద్ద రెండు సొసైటీల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. ర్యాంపు నిర్వహణ విషయంలో కాంట్రాక్టర్ల ప్రోత్సాహంతోనే ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా తామే ర్యాంపు పనులు నిర్వహిస్తున్నామని ఒక వర్గం సభ్యులు చెబుతుండగా, తమకూ ఉపాధి అవకాశాలు కల్పించాలని మరో సొసైటీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మహిళల మధ్య పరస్పర దాడులు చోటు చేసుకోవడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.
వివాదం పరిష్కారం అయ్యే వరకు లారీల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ర్యాంపు రోడ్డుపై బైఠాయించి నిరసన కొనసాగిస్తున్నారు.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ICC మహిళల క్రికెట్ వరల్డ్ కప్‌ భారత జట్టు చరిత్ర సృష్టించింది
హైదరాబాద్,స్పోర్ట్స్ బ్యూరో (డిడి9 వార్త):

ప్రపంచం ఎదురు చూసిన క్షణం వచ్చింది. మహిళల క్రికెట్‌లో భారత జట్టు తనదైన శైలి, ధైర్యం, పట్టుదలతో ICC Women’s World Cup ను గెలుచుకుని కొత్త అధ్యాయాన్ని రాసింది. ఇది కేవలం విజయం కాదు కోట్లు మంది భారతీయుల కల నెరవేర్చిన చారిత్రాత్మక క్షణం.

భారత్ మహిళల జట్టు – వరల్డ్ కప్ గెలుపు ప్రయాణం

స్కోర్లు & గెలిచిన మ్యాచ్‌లు

ఫైనల్ మ్యాచ్ – భారత్ వీఎస్ సౌతాఫ్రికా

దీప్తి శర్మా— 9.3 ఓవర్లలో 5 వికెట్లు (5/39) ￼

షఫాలి వర్మ— 7 ఓవర్లలో 2 వికెట్లు (2/36) ￼

ఎన్ శ్రీ చరణి— 9 ఓవర్లలో 1 వికెట్ (1/48) ￼

భారత్: 298/7 (50 ఓవర్లు)

సౌతాఫ్రికా: 246 (45.3 ఓవర్లు)

భారత్ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది

సెమీఫైనల్ – భారత్ vs ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా: 338 (49.5 ఓవర్లు)

భారత్: 341/5 (48.3 ఓవర్లు)

భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచింది

లీగ్ మ్యాచ్ – భారత్ vs శ్రీలంక

భారత్: 269/8 (47 ఓవర్లు)

శ్రీలంక: 211 (45.4 ఓవర్లు)

భారత్ 59 పరుగుల తేడాతో గెలిచింది

లీగ్ మ్యాచ్ – భారత్ vs న్యూజిలాండ్

భారత్: 340/3 (49 ఓవర్లు)

న్యూజిలాండ్: 271/8 (44 ఓవర్లు ఫ్రీ)

భారత్ 53 పరుగుల తేడాతో విజయం

భారత స్త్రీ… ప్రపంచాన్ని జయించింది
హైదరాబాద్, స్పోర్ట్స్ బ్యూరో (డిడి9 వార్త )

మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌ వేదికపై టీమ్‌ ఇండియా చరిత్రలో నాటి నాటి నుంచి అడ్డుకున్న బంధనాలన్నింటినీ చెరిపేసి ఘన విజయం సాధించింది. భారత స్త్రీ ‘ఇంట్లోనే ఉండాలన్న’ పాతవైఖరిని ధ్వంసం చేస్తూ—ప్రపంచం ముందు తన శక్తి, సామర్థ్యం, ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.

ప్రపంచ కప్‌ ఫైనల్లో దూకుడుతో ఆడిన భారత మహిళల జట్టు ప్రతి క్షణం దేశానికి గర్వకారణమైంది. వికెట్లు కూలినా, ఒత్తిడులు వచ్చినా, క్షణం కూడా వెనక్కి తగ్గకుండా దూసుకెళ్లిన వీర మహిళలు మ్యాచ్‌ను మాత్రమే కాదు… చాలాకాలంగా స్త్రీని అడ్డుకున్న భావజాలాన్నీ ఓడించారు.

“అమ్మాయి బయట ఏం చేస్తుంది? ఇంట్లో ఉంటే చాలు” అనే మాటలు ఈరోజుతో ముగిశాయి.

క్రికెట్‌ మైదానంలో భారత అమ్మాయిలు నిలువెత్తు సమాధానం ఇచ్చారు—

‘స్త్రీ ఇంట్లో కాదు… ప్రపంచ వేదికపైనే ప్రకాశిస్తుంది!’

దేశవ్యాప్తంగా లక్షలాది మహిళలకు ఈ విజయం కొత్త నమ్మకాన్ని నింపింది. అమ్మాయిలు కలలు కనే ప్రతి ఇంట్లో ఈ రోజు కొత్త వెలుగు పుట్టింది. ధైర్యం, శ్రమ, ఆత్మవిశ్వాసం ఉంటే స్త్రీకి ప్రపంచం కూడా చిన్నదే అని ఈ విజయం మరోసారి నిరూపించింది.

ప్రపంచకప్‌ను ఎత్తుకున్న ఆ క్షణం—

భారత స్త్రీ శక్తి గర్జించిన క్షణం.

అది కేవలం ట్రోఫీ కాదు… శతాబ్దాల ఆలోచనలకు పొడిచిన పూదోట.

ఇంటినుంచి ప్రపంచానికీ ఎదిగిన భారత యువతుల విజయగాథ ఇది.

అద్దె కట్టలేదని ప్రభుత్వ గిరిజన కళాశాల భవనానికి తాళం
మంథని,నవంబర్ 24,(డిడి9 వార్త):

మంథని పట్టణంలో గిరిజన గురుకుల బాలికల కళాశాల మరోసారి వివాదానికి కేంద్రబిందువైంది. గత ఎనిమిది నెలలుగా అద్దె చెల్లింపులు జరగకపోవడంతో, భవన యజమాని కళాశాల కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. అకస్మాత్తుగా కార్యాలయం మూతపడటంతో విద్యార్థినులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

సమాచారం అందుకున్న సిపిఎం పార్టీ నాయకులు వెంటనే కళాశాలను సందర్శించారు. జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది, కళాశాల ప్రతినిధులు, భవన యజమానితో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.

ఈ సందర్భంగా బూడిద గణేష్ మాట్లాడుతూ ప్రభుత్వం వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

“మంథనిలో విద్యా వ్యవస్థ రోజురోజుకు నిర్వీర్యం అవుతోందని దళితులు, గిరిజనులు, బడుగు బలహీనవర్గాల విద్యార్థులపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోంది” అని ఆయన విమర్శించారు.

ఏకంగా ఏడు సంవత్సరాలుగా అద్దె భవనంలోనే గిరిజన కళాశాల కొనసాగుతుండటం, ఇప్పటికీ శాశ్వత భవనం మంజూరు కాకపోవడం ప్రభుత్వం ఆలోచనలేని విధానానికి నిదర్శనమని అన్నారు.

“ఎనిమిది నెలలుగా యజమానికి అద్దె ఎందుకు ఇవ్వలేదు? విద్యార్థులు పరీక్షల కోసం సిద్ధమవుతున్న సమయంలో కళాశాల తాళం వేసే పరిస్థితి ఎందుకు రావాలి?” అని ఆయన ప్రశ్నించారు.

ఈ ఘటనతో విద్యార్థులు రోడ్డుమీదకు రావాల్సి వస్తే, బాధ్యత మొత్తం అధికారులదేనని గణేష్ హెచ్చరించారు. అద్దె చెల్లింపుల విషయంలో ఆర్‌సిఓ ఆకతాయి ధోరణి, అనుకున్న శాతం ప్రకారం చెల్లింపులు జరపలేదనే పేరుతో డబ్బులు నిలిపివేయడం అనైతికమని వ్యాఖ్యానించారు. ఆర్‌సిఓ తన పనితీరును మార్చుకోవాలని డిమాండ్ చేశారు.

మంత్రివర్గం తక్షణం స్పందించి, ప్రభుత్వం విడుదల చేయాల్సిన అద్దె బకాయిలను వెంటనే విడుదల చేయాలని, గిరిజన బాలికల కళాశాలతో పాటు ఇతర హాస్టళ్లకు కూడా శాశ్వత భవనాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.