Gajula pandari - DD9 Vaartha

బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది!
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త):

ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్‌ సంస్థ ఇంటిని జప్తు చేసింది.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నసురుల్లాబాద్ మండలం బస్వాయిపల్లికి చెందిన పిట్టల విఠల్‌ (28) మృతిచెందాడు.భార్య, ఐదేళ్లు, మూడేళ్ల ఇద్దరు చిన్నారులతో జీవిస్తున్న విఠల్‌.. ఇంటి జప్తు తర్వాత తల్లి ఇంట్లో తలదాచుకున్నాడు.ఆగస్టు 28న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతకగా సీజ్‌ చేసిన ఇంట్లోనే విగతజీవిగా కనిపించాడు.ఘటనపై నసురుల్లాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు చిన్నారులు తండ్రిని కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త):

కామారెడ్డి జిల్లా బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో శనివారం లోక కళ్యాణార్థం వరుణ యాగం, సుదర్శన యాగం ఘనంగా నిర్వహించారు.ఆలయ ధర్మకర్త, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు, యాగ కార్యక్రమాలను నిర్వహించారు.ప్రజల సుఖశాంతులు, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ యాగాలను నిర్వహించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శంభు రెడ్డి, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
బాన్సువాడ, ఆగస్టు 29 (డిడి9 వార్త):

అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కామారెడ్డి జిల్లా బీర్కూర్ గ్రామానికి చెందిన షేక్ ఫాతిమాబీ భర్త బాబుకు ఆపరేషన్ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రూ.2.50 లక్షల విలువైన ఎల్‌ఓసీ మంజూరు చేయించారు.ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆపరేషన్‌కు ఆర్థిక సహాయం అవసరమని తెలుసుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించి, ఎల్‌ఓసీ అందేలా చర్యలు తీసుకున్నారు.దీంతో బాధిత కుటుంబ సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.పేద ప్రజలకు అండగా నిలుస్తూ, కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న పోచారం కుటుంబం తమకు ఆపదలో అండగా నిలిచిందని గ్రామస్థులు పేర్కొన్నారు.ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా తమ కుటుంబం అండగా ఉంటుందని పోచారం శ్రీనివాస్ రెడ్డి భరోసా కల్పిస్తున్నారని అభిమానులు తెలిపారు.ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులకు గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త): తమ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు శనివారం బీర్కూర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.బాధితుల వివరాల ప్రకారం.. బీర్కూర్ మండల కేంద్రంలోని సర్వే నంబర్ 611లో మొత్తం 69 గుంటల భూమి ఉందన్నారు.1978లో అదే గ్రామానికి చెందిన కొత్తిడ్గి నాగయ్యకు 35 గుంటల భూమిని విక్రయించినట్లు తెలిపారు.అనంతరం నాగయ్య ఆ భూమిని మేకల సత్యవతికి విక్రయించినట్లు పేర్కొన్నారు.అయితే మిగిలిన 34 గుంటల భూమిలో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మేకల సత్యవతి నిర్మాణాలు చేపడుతున్నారని ఇర్పా శంకరప్ప కుటుంబ సభ్యులు ఆరోపించారు.ఈ విషయంపై ఇప్పటికే తహసీల్దార్, గ్రామపంచాయతీ అధికారులకు వినతిపత్రాలు అందజేసి నిర్మాణాలను నిలిపివేయాలని కోరినట్లు తెలిపారు.అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.భూమికి సంబంధించిన రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించి, వివాదాస్పద స్థలంలో జరుగుతున్న నిర్మాణాలను తక్షణమే నిలిపివేసి తమకు న్యాయం చేయాలని రెవెన్యూ, పంచాయతీ శాఖ అధికారులను కోరారు.అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు.అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటిని కలిసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తామని బాధితులు పేర్కొన్నారు.

బీర్కూర్ ఠాణాలో రక్షాబంధన్ వేడుకలు
బీర్కూర్, ఆగస్టు 28(డిడి9 వార్త): రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని బీర్కూర్ పోలీస్ ఠాణాలో శుక్రవారం రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కానిస్టేబుల్స్ పోలీస్ ఠాణాలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై వి.కే. రాములు, ఏఎస్సై అమృ, కానిస్టేబుల్స్‌ సంతోష్,శివకుమార్ లకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ సందర్భంగా పోలీసు సిబ్బంది పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.విధి నిర్వహణలో పోలీసుల మధ్య సోదరభావం, ఆత్మీయతను పెంపొందించేలా ఈ కార్యక్రమం కొనసాగింది.మహిళా కానిస్టేబుల్స్ రాఖీలు కట్టడంతో పోలీస్ ఠాణాలో పండుగ వాతావరణం నెలకొంది.

నెల రోజులుగా నీళ్లు బంద్‌.. పోచారం కాలనీవాసుల ధర్నా
బాన్సువాడ, ఆగస్టు 28(డిడి9 వార్త): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని పోచారం కాలనీలో గత నెల రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నీటి సమస్యను పరిష్కరించాలని పలుమార్లు సంబంధిత అధికారుల,పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడంతో శుక్రవారం కాలనీవాసులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ..నెల రోజులుగా తాగునీరు రాకపోవడంతో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించి, క్రమం తప్పకుండా నీటి సరఫరా జరిగేలా అధికారులు,పాలకవర్గం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కాలనీవాసులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ఉన్నారు.

లారీ ఢీకొని ఏడేళ్ల విద్యార్థిని మృతి
బాన్సువాడ,ఆగస్టు 27(డిడి9 వార్త): బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తా వద్ద గురువారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్తున్న ఏడేళ్ల బాలికను మహారాష్ట్రకు చెందిన లారీ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.స్థానికుల వివరాల ప్రకారం.. లారీ డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ పాఠశాలకు వెళ్తున్న బాలికను ఢీకొట్టినట్లు తెలుస్తోంది.ప్రమాదంలో బాలిక లారీ టైర్ల కింద పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.బాలిక మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.వారి రోదనలు అక్కడున్న వారిని సైతం కంటతడి పెట్టించాయి.చిన్నారి మృతితో బాన్సువాడ పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

ఎస్‌ఐఆర్‌పై నిర్వహించే గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి జిల్లా బ్యూరో, ఆగస్టు 26(డిడి9 వార్త): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా కామారెడ్డి నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల పరిధిలోని గ్రామాల్లో గురువారం, ఆగస్టు 27న గ్రామ సభలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు.ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి లోపాలకు తావులేకుండా పూర్తి చేయడమే లక్ష్యంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.గ్రామ సభల్లో ముసాయిదా ఓటరు జాబితాను బహిరంగంగా చదివి వినిపించడంతో పాటు, జాబితాలోని వివరాలను ప్రజలకు తెలియజేస్తారని తెలిపారు.మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు, నివాసం మారిన ఓటర్ల వివరాలు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓటర్ల వివరాలు, గైర్హాజరైన ఓటర్ల జాబితాలను కూడా గ్రామ సభల్లో చదివి వినిపిస్తారని తెలిపారు.ప్రతి ఓటరు, గ్రామ ప్రజలు తప్పనిసరిగా గ్రామ సభలకు హాజరై ఓటరు జాబితాను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. తమ పేరు, చిరునామా లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉన్నా, పేరు తొలగింపుపై అభ్యంతరాలు ఉన్నా వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.గ్రామ సభల్లో బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు), బూత్ స్థాయి అధికారుల పర్యవేక్షకులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది తదితర అధికారులు పాల్గొంటారని తెలిపారు.నోటీసుల జారీ, విచారణ ప్రక్రియ, అభ్యంతరాల నమోదు, పరిష్కార విధానం తదితర అంశాలపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు.జుక్కల్ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా నిర్వహించే గ్రామ సభలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓటరు జాబితా సక్రమంగా ఉండటం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంతో కీలకమని తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, అనర్హులు మరియు పునరావృత నమోదులను గుర్తించేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఓటరు భాగస్వామ్యం కీలకమని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు.ఈ నేపథ్యంలో ఆగస్టు 27న నిర్వహించే గ్రామ సభలకు ప్రజలు తప్పనిసరిగా హాజరై ఓటరు జాబితాను పరిశీలించి తమ అభ్యంతరాలు, సూచనలు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

ఎట్టకేలకు స్మశాన వాటికకు విద్యుత్ కనెక్షన్
బాన్సువాడ, ఆగస్టు 10(డిడి9 వార్త): బీర్కూర్ పట్టణంలోని స్మశాన వాటికలో గత కొన్ని రోజులుగా విద్యుత్ సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యను కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు మియాపురం శశికాంత్ దృష్టికి స్థానికులు తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు.స్మశాన వాటికలో నెలకొన్న విద్యుత్ సమస్యను బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే విద్యుత్ శాఖ ఏఈతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.ఆయన చొరవతో స్మశాన వాటికకు విద్యుత్ కనెక్షన్ మంజూరై, సోమవారం విద్యుత్ సరఫరాను పూర్తి చేశారు.దీంతో స్మశాన వాటికలో విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. సమస్యను తమ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే స్పందించి పరిష్కారం కోసం కృషి చేసిన మియాపురం శశికాంత్‌కు, విద్యుత్ కనెక్షన్ ఏర్పాటుకు చొరవ చూపిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పరమేష్, ఈవో గంగారాం, డీసీసీ సెక్రెటరీ మేకల విట్టల్,ఆత్మకమిటీ డైరెక్టర్ కుతాడి శంకర్, వార్డు మెంబర్లు కొరిమె రఘు, కొర్రీ ప్రశాంత్, ఆనంద్, నాయకులు దుంపల రాజు, అశోక్, కాంట్రాక్టర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

తెలంగాణ సాంస్కృతిక వైభవానికి బోనాలు ప్రతీక
కామారెడ్డి జిల్లా బ్యూరో, ఆగస్టు 9(డిడి9 వార్త): ఆషాఢమాస బోనాల పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఎల్‌బీనగర్‌లోని ఖిల్లా మైసమ్మ ఆలయంలో నిర్వహించిన బోనాల మహోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.అనంతరం జియాగూడ సబ్జీ మండి మహంకాళి ఆలయ కమిటీ ప్రత్యేక ఆహ్వానం మేరకు మహంకాళి అమ్మవారి బోనాల వేడుకల్లో పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ ప్రాంగణంలో గజరాజు గజమాలతో పోచారం శ్రీనివాసరెడ్డిని ఘనంగా సత్కరించి ఆశీర్వదిస్తూ స్వాగతం పలికింది.ఈసందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ, రాష్ట్ర సంప్రదాయాలు, సంస్కృతిని పరిరక్షించేందుకు కట్టుబడి ఉందని అన్నారు.అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బాన్సువాడలో కుక్కల బీభత్సం
బాన్సువాడ, ఆగస్టు 9(డిడి9 వార్త): బాన్సువాడ పట్టణంలో వీధికుక్కల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. పట్టణంలోని వివిధ కాలనీల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తూ పసిపిల్లల నుంచి పెద్దల వరకు ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.తాజాగా ఈరోజు సంగమేశ్వర కాలనీలో వీధికుక్కలు దాడి చేయడంతో సితార (3), ఖాలీద్ బాబు (6)తో పాటు ఆఫ్రోజ్ (25) గాయపడ్డారు.చిన్నారి సితారకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.ప్రతిరోజూ పట్టణంలోని ఏదో ఒక కాలనీలో కుక్కల దాడులు జరుగుతున్నప్పటికీ అధికారులు శాశ్వత పరిష్కారం చూపడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు రోడ్లపైకి రావాలంటే భయపడుతున్నారని తెలిపారు.ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖలు వెంటనే స్పందించి వీధికుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని పట్టణవాసులు కోరుతున్నారు.

మానవత్వంతో మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన తోటి విద్యార్థులు
బాన్సువాడ, ఆగస్టు 09(డిడి9 వార్త): బీర్కూర్ స్కూల్‌లో కలిసి చదువుకున్న తోటి మిత్రుడు ఆరె అనిల్ తండ్రి అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకున్న మిత్రులు మానవత్వంతో ముందుకొచ్చారు.తమ వంతు సహాయంగా తోటి మిత్రులందరూ కలిసి రూ.30,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఆపద సమయంలో మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచి తమ స్నేహబంధాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ.. కష్టకాలంలో తోటి మిత్రుడికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావించి ఈ సహాయం అందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అవారి ప్రవీణ్, బాయిని శ్రీకాంత్, మేర భరత్, గన్నారం కిరణ్, నారం హరీష్ తదితరులు పాల్గొన్నారు.