R.Suresh - DD9 Vaartha

టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు
టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనంపై అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని నిజామాబాద్ జిల్లా బోధన్ రూరల్ పోలీసులు పట్టుకుని, అతని వద్ద నుంచి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనంపై ఓ వ్యక్తి బోధన్ పట్టణానికి గంజాయి సరఫరా చేసేందుకు వస్తున్నాడన్న నమ్మదగిన సమాచారం అందింది. దీంతో రూరల్ సీఐ విజయ్ బాబు ఆదేశాల మేరకు ఎస్‌ఐ రాజశేఖర్ తమ సిబ్బందితో కలిసి సాలూర చెక్‌పోస్ట్ వద్ద విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వస్తున్న మహారాష్ట్రలోని ధర్మాబాద్ తాలూకాకు చెందిన లక్ష్మణ్ గంగగిరి (65) అనే వ్యక్తి అదుపులోకి తీసుకుని సోదా చేయగా 4 కేజీల గంజాయి లభించింది. గంజాయితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
ఆర్మూర్ పట్టణంలోని రామ్ భవన్‌లో రక్షాబంధన్ వేడుకలు అత్యంత వేడుకగా జరిగాయి. ప్రముఖ సామాజిక నాయకులు, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ చార్టర్ ప్రెసిడెంట్, జీజీ ఫౌండేషన్ చైర్మన్ లయన్ నివేదన్ గుజరాతీకీ వారి అక్కాచెల్లెళ్లు రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి ఆశీర్వాదాలు అందించారు.

​ఈ సందర్భంగా లయన్ నివేదన్ గుజరాతీ మాట్లాడుతూ... రాఖీ పౌర్ణమి అనేది అన్నాచెల్లెళ్ల స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయత, మరియు పరస్పర రక్షణకు ప్రతీకగా నిలిచే అత్యంత పవిత్రమైన పండుగ అని కొనియాడారు. అన్నాచెల్లెళ్ల బంధం ఎంతో మధురమైనదని పేర్కొంటూ, "మీరు మాకు రక్ష.. మేము మీకు రక్ష.. మనమందరం కలిసి ఈ దేశానికి రక్ష" అనే గొప్ప సందేశాన్ని చాటారు. ఈ పవిత్రమైన పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణ ప్రజలకు, పరిసర గ్రామాల ప్రజలకు ఆయన హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

​ఈ కార్యక్రమంలో నివేదన్ గుజరాతీ కుటుంబ సభ్యులైన గుజరాతీ గీత, చవాన్ భావన, ఘటాడి నిర్మల, కొండల్వాడి మీరా బాయి, ప్రశాంతి, వినతి తదితరులు పాల్గొన్నారు..

స్కాలర్‌షిప్‌ బకాయిలు విడుదల చేయాలి
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో  ఆర్మూర్ పట్టణ కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

​ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో సుమారు రూ.14,000 కోట్ల ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి దాపురించిందన్నారు. విద్యార్థుల హక్కుల సాధన కోసం 'ఫీజుల బకాయిలు – బీజేపీ లడాయి' పేరుతో ఆందోళనలు కొనసాగిస్తున్నామని, ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలు విడుదల చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, నాయకులు ఉదయ్ గౌడ్, శ్రావణ్ గౌడ్, పుల్కం వేణు తదితరులు పాల్గొన్నారు.

సర్కారు బడికి ‘రోటరీ’ చేయూత
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ప్రశంసనీయమని ఎంఈఓ నరేష్ అన్నారు. డిచ్‌పల్లి మండలం దూస్గావ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో, కేర్ డిగ్రీ కళాశాల సహకారంతో బుధవారం విద్యార్థులకు బెంచీలను అందజేశారు. రాఖీ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

​ఇన్నాళ్లూ నేలపైనే కూర్చుని పాఠాలు వింటూ ఇబ్బందులు పడ్డ చిన్నారులకు కొత్త బెంచీలు రావడంతో వారి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. బెంచీలపై కూర్చుని మరింత ఉత్సాహంగా చదువుకుంటామని విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ నరేష్ మాట్లాడుతూ.. రోటరీ క్లబ్ గత కొన్నేళ్లుగా విద్యారంగంలో మంచినీటి సౌకర్యం, పుస్తకాలు, బెంచీల పంపిణీ వంటి బహుముఖ సేవలు అందించడం అభినందనీయమన్నారు. సర్కారు బడుల్లోని విద్యార్థులకు సరైన ప్రోత్సాహం దక్కితే అద్భుతాలు సృష్టిస్తారని డీసీఈబీ సెక్రెటరీ సీతయ్య పేర్కొన్నారు.

​నిరుపేద విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని రోటరీ క్లబ్ అధ్యక్షుడు శ్రీకాంత్ ఝవార్ తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భూమావతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ సువర్ణ వెంకట్, వీడీసీ చైర్మన్ సాయిలు, రోటరీ క్లబ్ ప్రతినిధులు బెజ్గం అశోక్, అంకిత్ అగర్వాల్, శ్యామ్ అగర్వాల్, కేర్ కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్రేమానురాగాలకు ప్రతీక రక్షాబంధన్ : ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా
సోదరభావానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఈ పండుగను ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఆకాంక్షించారు. సోదరీమణులకు ఏ ఆపద రాకుండా ఎల్లవేళలా అండగా ఉంటామని సోదరులు భరోసానివ్వడమే ఈ పండుగ విశిష్టత అని పేర్కొన్నారు. రాఖీ పండుగ కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుందని, మహిళలకు భద్రత, గౌరవం అందించాలనే సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. కులమతాలకు అతీతంగా మానవత్వాన్ని, ప్రేమానురాగాలను చాటే ఈ పర్వదినం మన సంస్కృతీ సంప్రదాయాల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటుతుందన్నారు. రాఖీ పౌర్ణమి వేడుకలు ప్రజల మధ్య ఆత్మీయతను మరింత పెంపొందించాలని వారు కోరారు.

మలేషియాలో అదరగొట్టిన శస్వంత్‌కు ఘన సన్మానం
అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి గ్రామానికి, దేశానికి మంచి పేరు తెచ్చిన కమ్మర్‌పల్లి మండలం హాస కొత్తూరుకు చెందిన యంగ్ అథ్లెట్ చీర్లంచ శస్వంత్‌ను శుక్రవారం గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గ్రామానికి చెందిన చీర్లంచ వేణు - జ్యోతి దంపతుల కుమారుడైన శస్వంత్, మలేషియాలో జరిగిన ఛాంపియన్‌షిప్ 2026'లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించి సత్తా చాటాడు. ఈ సందర్భంగా సర్పంచ్ నలీమేళ గంగారెడ్డి మాట్లాడుతూ.. మన పల్లె నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి దేశానికి, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన శస్వంత్‌ను అభినందించారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఏనుగు మనోహర్, మాజీ ఎంపీటీసీ తెడ్డు రాజన్న, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎడ్ల శ్రీకాంత్, వార్డు సభ్యులు కల్లెడ రాణి, కల్లెడ కాశవ్వ, నాయకులు జంగం మహేష్, దేవయి రాజేశ్వర్, శ్రీనివాస్, ఉట్నూర్ నరేష్, గోపి తదితరులు పాల్గొన్నారు.

విచారణ నోటీసులపై ఆందోళన వద్దు: నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో జారీ చేస్తున్నవిచారణ నోటీసుల విషయమై ఓటర్లు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్, అర్బన్ నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి దిలీప్ కుమార్ సూచించారు. 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ కాని వారికి, పేరు, వయస్సు వంటి వివరాల్లో వ్యత్యాసాలున్న వారికి మాత్రమే నోటీసులు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. బీఎల్‌ఓలు ఇళ్ల వద్దకే వచ్చి నోటీసులు అందిస్తున్నారని, నోటీసు అందుకున్న ఓటర్లు నిర్ణీత సమయానికి వేదిక వద్దకు హాజరై తగిన ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని కోరారు. ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలను సెప్టెంబర్ 16 వరకు తెలియజేయవచ్చని, విచారణ నోటీసుల పరిష్కార ప్రక్రియ అక్టోబర్ 15 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఆధారాలు సమర్పిస్తే అర్హులైన వారి పేర్లను ఓటరు జాబితాలో కొనసాగిస్తామని ఆయన వివరించారు.

శ్రీ విద్యా సాయి పాఠశాలలో ఘనంగా రాఖీ వేడుకలు
కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని శ్రీ విద్యా సాయి ఉన్నత పాఠశాలలో గురువారం రాఖీ పౌర్ణమి వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థులు సమాజ రక్షణ, సేవల్లో నిరంతరం శ్రమిస్తున్న వివిధ శాఖల అధికారులు, సిబ్బంది మరియు కార్మికులను నేరుగా కలిసి వారి సేవలను కొనియాడారు. అనంతరం వారికి రాఖీలు కట్టి ఆశీస్సులు తీసుకున్నారు.

గ్రామ సర్పంచ్‌తో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది, పోలీస్ అధికారులు, తపాలా (పోస్టాఫీస్) సిబ్బంది, 108 అంబులెన్స్ ఉద్యోగులు, అటవీ శాఖ (ఫారెస్ట్) అధికారులను విద్యార్థులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థినులు తోటి విద్యార్థులకు రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మండల కేంద్రంలోని శ్రీ విద్యా సాయి ఉన్నత పాఠశాలలో గురువారం రాఖీ పౌర్ణమి వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థులు సమాజ రక్షణ, సేవల్లో నిరంతరం శ్రమిస్తున్న వివిధ శాఖల అధికారులు, సిబ్బంది మరియు కార్మికులను నేరుగా కలిసి వారి సేవలను కొనియాడారు. అనంతరం వారికి రాఖీలు కట్టి ఆశీస్సులు తీసుకున్నారు. గ్రామ సర్పంచ్‌తో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది, పోలీస్ అధికారులు, తపాలా సిబ్బంది, 108 అంబులెన్స్ ఉద్యోగులు, అటవీ శాఖ అధికారులను విద్యార్థులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థినులు తోటి విద్యార్థులకు రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇనాయత్‌నగర్‌లో అందుబాటులోకి ధాన్యం నిల్వ గోదాము
కమ్మర్‌పల్లి మండలంలోని ఇనాయత్‌నగర్ గ్రామంలో ధాన్యం నిల్వ కోసం నూతనంగా ఏర్పాటు చేసిన గోదామును గురువారం సర్పంచ్ బాణావత్ లలితా రాములు, ఉపసర్పంచ్ మకిలి అనిల్ కుమార్ కలిసి ప్రారంభించారు. రైతులు పండించిన పంటను భద్రపరుచుకోవడానికి ఈ గోదాము ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కచ్చకాయల భూమేష్, వార్డు సభ్యుడు జక్కుల రాజన్న, విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు ఏగుల రాజన్న, వడ్లూరి మోహన్, వెంకటి గంగాధర్, కంచ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

తప్పుగా నమోదు కాబడితే నోటీసులు: కమ్మర్‌పల్లి తహసీల్దార్ నరేష్
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో వివరాలు తప్పుగా నమోదైన వారికి మాత్రమే నోటీసులు జారీ చేస్తున్నట్లు కమ్మర్‌పల్లి తహసీల్దార్ నరేష్ తెలిపారు. గురువారం మండలంలోని అన్ని గ్రామాల్లో ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. కోణాసమందర్ గ్రామంలో సర్పంచ్ బెజ్జాల అధ్యక్షతన జరిగిన సభకు తహసీల్దార్ నరేష్ హాజరయ్యారు. ముందుగా బీఎల్‌ఓలు నూతన ఓటర్ల జాబితాను చదివి వినిపించారు. అనంతరం లోపాలున్న ఓటర్లకు నోటీసులు అందజేశారు.

సాలూరలో ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక అవగాహన
సాలూర మండల కేంద్రంలో ఎస్‌ఐఆర్-2026 ప్రత్యేక సవరణ ప్రక్రియపై గురువారం గ్రామసభను నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటర్ల జాబితా పరిశీలన కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ మెహర్ ఆనంద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ఐ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్ ద్వారా కొత్త ఓటర్ల నమోదుతో పాటు జాబితాలోని తప్పుల దిద్దుబాటు, సవరణలకు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. గ్రామస్తులు తమ వివరాలను సరిచూసుకుని, అవసరమైన ధ్రువీకరణ పత్రాలను అధికారులకు అందజేయాలని కోరారు. అనంతరం బిఎల్‌ఓలు ఓటరు జాబితాలోని సవరణలు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సోక్కం లావణ్య, రెవెన్యూ సిబ్బంది కళావతి, బూత్ స్థాయి అధికారులు భూమయ్య, సత్య గంగామణి, గోదావరి, మాధవి, సరోజ, శిల్ప, విజయ్ కుమార్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సాలూర చెక్‌పోస్ట్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యల్లో భాగంగా సాలూర అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద బోధన్ రూరల్ పోలీసులు గురువారం విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. బోధన్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పలువురిని బ్రీత్ ఎనలైజర్ల ద్వారా పరీక్షించి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండ పాటించాలని సూచించారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది అంజాద్, గంగాధర్, శ్రావణ్, రమేష్ లు ఉన్నారు.