DD9VAARTHA DESK - DD9 Vaartha

వాజేడు పుసూరు వంతెనపై సాయంత్రపు సూర్యాస్తమయ శోభ
సూర్యాస్తమయ కాంతులు జలాలపై విరజిమ్మి ప్రకృతి రమణీయతను మరింత అందంగా ఆవిష్కరించాయి ఈ అద్భుత దృశ్యం వాజేడు మండలంలో పూసూరు బ్రిడ్జి వద్ద డిడి9 వార్త చరవాణి లో బంధించబడింది

ఆర్. నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన కామెంట్స్‌పై మెగాస్టార్ చిరంజీవి స్పందనకు సీనియర్ నటుడు, ప్రజా చిత్రకారుడు ఆర్. నారాయణ మూర్తి మద్దతు తెలిపారు.

చిరంజీవి చెప్పింది 100 శాతం నిజం అని నారాయణ మూర్తి పేర్కొన్నారు. జగన్‌ను కలిసిన వారిలో తాను కూడా ఉన్నానని, ఆ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అత్యంత గౌరవంగా ఆతిథ్యం ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. “గత గవర్నమెంట్ చిరంజీవి ని అవమానించిందనే ప్రచారం తప్పు. చిరంజీవి నాకు స్వయంగా ఫోన్ చేశారు, అదే ఆయన సంస్కారం,” అని నారాయణ మూర్తి అన్నారు.

అలాగే, ఆ రోజు సమస్య పరిష్కారం కావడానికి చిరంజీవి చేసిన కృషి కారణమని ఆయన స్పష్టం చేశారు. “చిరంజీవి పరిశ్రమ పెద్దగా సీఎం జగన్‌తో మాట్లాడారు. ఆయన వల్లే ఆ సమస్య పరిష్కారం అయింది,” అని తెలిపారు.

ప్రస్తుతం కూడా సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

బాలకృష్ణపై స్పందించమన్న ప్రశ్నకు, “నేను బాలకృష్ణ గురించి మాట్లాడదల్చుకోలేదు,” అని స్పష్టం చేశారు. అయితే సినిమా టికెట్ ధరల విషయంలో తన అభిప్రాయం వెల్లడించారు. “సినిమా టికెట్ ధరలు పెంచకూడదు. సామాన్యుడికి వినోదాన్ని అందించేది కేవలం సినిమా మాత్రమే. టికెట్లు పెంచితే సామాన్యుడు ఇబ్బందులు పడతాడు,” అని నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రామాలయం విస్తా కాంప్లెక్స్ ముంపు - సిపిఎం ఆగ్రహం
భద్రాచలం సెప్టెంబర్ 27  డిడి 9 వార్త భద్రాచలం పట్టణం లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరి నీటి మట్టం పెరుగుతుండగా, పట్టణంలోని రామాలయం విస్తా కాంప్లెక్స్, నిత్య అన్నదాన సత్రం ముంపుకు గురైంది. ఈ పరిస్థితికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని సిపిఎం పట్టణ కమిటీ తీవ్రంగా విమర్శించింది.పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి మాట్లాడుతూ, అలర్ట్ మోడ్‌లో ఉండాల్సిన ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ఈ దుస్థితి చోటుచేసుకుందన్నారు. కలకట్ట స్లూయిజులు, బ్యాక్ వాటర్ డ్రైనేజీ సమస్య పరిష్కారానికి సిపిఎం ఆధ్వర్యంలో ఇంతకుముందే దశలవారీగా ఆందోళనలు జరిగినా గత ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయని తెలిపారు.ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించి, కలకట్ట అభివృద్ధి పనులతో పాటు పట్టణ డ్రైనేజీ సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

'టైర్ పంక్చర్' యజమాని కుమార్తె డీఎస్పీ
- ​తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1 విజయం - 315వ ర్యాంక్

- ​ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన అల్లెపు మౌనికకు అరుదైన గౌరవం

​ములుగు సెప్టెంబర్ 27 (డిడి 9 వార్త): పట్టుదల ముందు పేదరికం అడ్డంకి కాదని ములుగు జిల్లాకు చెందిన యువతి నిరూపించింది. మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన అల్లెపు మౌనిక తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1లో విజయం సాధించి, ఏకంగా డీఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) గా ఎంపికయ్యారు.
​మౌనిక తండ్రి సమ్మయ్య గ్రామంలో చిన్న టైర్ పంక్చర్ షాపును నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నిరంతర శ్రమ, పట్టుదలతో చదువుకున్న మౌనిక, తన తండ్రి ఆశయాలను నిజం చేస్తూ ఈ అరుదైన విజయాన్ని అందుకున్నారు.
​తాజాగా ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో మౌనిక తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసి 315వ ర్యాంక్ సాధించారు. ఈ ర్యాంకుతో ఆమెకు డీఎస్పీ పోస్టు దక్కింది. టైర్ పంక్చర్ షాపు యజమాని కుమార్తె డీఎస్పీగా ఎంపిక కావడంపై మల్లంపల్లి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి పడిన ఆమె కష్టాన్ని, పట్టుదలను పలువురు అభినందిస్తున్నారు.

భద్రాచలం రామాలయం లో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
భద్రాచలం, సెప్టెంబర్ 25 (డిడి 9 వార్త): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మూడో రోజైన నేడు (గురువారం) శ్రీ మహాలక్ష్మి అమ్మవారు గజలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
​చెదరని అధికారం, తరగని సంపదను ప్రసాదించే శక్తి స్వరూపిణిగా గజలక్ష్మి రూపంలో అలంకరించిన అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జగన్మాతగా కీర్తిస్తూ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
​శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారికి మూడో రోజు గజలక్ష్మి అలంకరణ అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం, ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమార్చన సేవలను శాస్త్రోక్తంగా జరిపారు.
​మరోవైపు, చిత్రకూట మండపంలో వేద పండితులు, అర్చకులు శ్రీ రామాయణ మహా పారాయణ మహోత్సవముల లో భాగంగా నేడు అయోధ్యా కాండ పారాయణం చేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

కుషాయిగూడలో దారుణం.. భార్యను కత్తితో నరికి భర్త పరార్
మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో భయానక హత్యకేసు

కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యను కత్తితో నరికి హత్య చేసిన భర్త, వెంటనే అక్కడి నుంచి పరారైన సంఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం – యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలోని అడ్డగూడూర్ గ్రామానికి చెందిన బోడ శంకర్ (40), మంజుల (35) దంపతులు కుటుంబ సమస్యలతో తరచూ గొడవపడేవారని సమాచారం. వీరికి ముగ్గురు సంతానం – ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

నాలుగు రోజుల క్రితం శంకర్ కుటుంబంతో కలిసి మహేశ్‌నగర్ కాలనీలోని తన సోదరి ఇంటికి వచ్చాడు. అక్కడే నివాసం ఉంటూ వచ్చారు. శుక్రవారం అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉండగా, శంకర్ భార్య మంజులపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాల కారణంగా మంజుల అక్కడికక్కడే మృతిచెందింది.

ఆమె కేకలు వినిపించగానే కుటుంబ సభ్యులు మెలుకువ వచ్చారు. అప్పటికే శంకర్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. వెంటనే కుషాయిగూడ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హంతకుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు.

పర్యావరణ సమతుల్యతకు పిచ్చుకలే చిహ్నం – మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్-సన్ సిటి,సెప్టెంబర్20,(డిడి9 వార్త):
ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా సన్ సిటీలోని గ్లెండేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించిన 3కే రన్ ను రాష్ట్ర గనుల, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సతీమణి సరోజన గారు కూడా పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత కాపాడటంలో పిచ్చుకలు కీలక పాత్ర పోషిస్తాయని గుర్తుచేశారు. పిచ్చుకల సంఖ్య క్రమంగా తగ్గిపోవడం మన సమాజానికి, పర్యావరణానికి ఒక పెద్ద హెచ్చరిక అని పేర్కొన్నారు. ప్రజలంతా చెట్లు నాటి, పక్షులకు ఆహారం, నీరు అందించే అలవాటు పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

పిల్లల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు పాఠశాల స్థాయి నుంచే ఇలాంటి కార్యక్రమాలు అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంలో గ్లెండేల్ స్కూల్ నిర్వాహకులు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని ఆయన అభినందించారు.

ములుగు జిల్లాలో మావోయిస్టుల కరపత్రాల కలకలం.
వాజేడు,సెప్టెంబర్ 20,(డిడి9 వార్త):

ములుగు జిల్లా వ్యాప్తంగా మావోయిస్టుల కరపత్రాలు వెలుగులోకి వచ్చాయి. వెంకటాపురం, పాతపురం గ్రామం నుండి టేకులబోరు గ్రామ శివారు వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా కేంద్ర కమిటీ భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీ పేరిట కరపత్రాలు వెలిసినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ నెల 21 నుండి 27 వరకు మావోయిస్టు 21వ స్థాపన వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ కాగర్ తిప్పి కొట్టాలని, పార్టీని బలోపేతం చేయాలని మావోయిస్టులు కరపత్రాల ద్వారా సందేశం ఇచ్చారు.

ఈ కరపత్రాలు వెలుగులోకి రావడంతో స్థానిక ప్రజల్లో భయం నెలకొంది. పోలీసులు అప్రమత్తం అవుతూ, కరపత్రాలు వెలిసిన ప్రదేశాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.

భద్రాచలం స్థాన ఘట్టాల వద్ద 6 అడుగుల కొండచిలువ
భద్రాచలం సెప్టెంబర్ 14 డిడి 9 వార్త వివరాల్లోకి వెళ్తే : ఆదివారం ఉదయం స్థాన ఘట్టాల వద్ద ఉన్న  దుకాణాలు తెరిచే సమయంలో 6 అడుగుల కొండచిలువ కనపడటం తో షాపు నిర్వాహకులు , భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

షాట్ సర్క్యూట్ తో రేకుల ఇల్లు దగ్ధం
షాట్ సర్క్యూట్ తో రేకుల ఇల్లు దగ్ధం

వాజేడు,సెప్టెంబర్ 14,(డిడి9 వార్త)
షాట్ సర్క్యూట్ తో రేకుల ఇల్లు దగ్ధం అయిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది
వివరాల్లోకి వెలితే ములుగు జిల్లా,వాజేడు మండలం పరిధి లోని కొప్పుసూరు గ్రామంలో రొడ్డ మహేష్ రేవతి లు నివసించే రేకుల ఇల్లు శనివారం రాత్రి 10గంటల సమయంలో షాట్ సర్క్యూట్ సంభవించి దగ్ధం అయ్యింది,దీంతో వారికీ నిలువ నీడ లేకుండా పోయింది, విద్యుత్ అధికారులు ఎఇ హర్షిత్ ,రెవెన్యూ అధికారి కుమారస్వామి కి గ్రామస్థులు తెలియజేయగా సంఘటన స్థలానికి వచ్చి పరిశీలిస్తామని తెలియజేసేరు.ఇందిరమ్మ ఇల్లు మంజూరు చెయ్యాలని బాధితులు కోరుతున్నారు

భద్రాచలం కరకట్ట సమీపంలో మృతదేహం లభ్యం
భద్రాచలం కరకట్ట సమీపంలో మృతదేహం లభ్యం

భద్రాచలం, సెప్టెంబర్ 12 (డిడి 9 వార్త) :
భద్రాచలం కరకట్ట సమీపంలో ఈ రోజు ఉదయం ఓ మృతదేహం లభ్యమైంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం పరిస్థితి, మరణానికి గల కారణాలు, గుర్తింపుపై పోలీసులు పరిశీలనలు జరుపుతున్నారు.

ప్రస్తుతం ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే స్పష్టత రానున్నట్లు తెలిపారు. మృతదేహం పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

బ్రేకింగ్ న్యూస్ - గ్రూప్–1పరీక్ష తీరుపై డివిజన్ బెంచ్‌కు వెళ్లనున్న టీజీపీఎస్సీ
బ్రేకింగ్ న్యూస్

గ్రూప్–1పరీక్ష తీరుపై డివిజన్ బెంచ్‌కు వెళ్లనున్న టీజీపీఎస్సీ

గ్రూప్- 1 పరీక్ష తిరిగి నిర్వహించాలి లేదా రీవాల్యుయేషన్ చేయాలని తీర్పు ఇచ్చిన హైకోర్టు సింగిల్ బెంచ్

సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ వద్ద పిటిషన్ వేయనున్న టీజీపీఎస్సీ