Telangana - DD9 Vaartha

వేడుకగా 'గోరింటాకు'.. సందడిగా వనభోజనాలు
బోధన్ మండల పరిధిలోని నాగన్‌పల్లి గ్రామంలో ఆషాఢ మాస వేడుకలు కన్నులపండువగా సాగాయి. వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్‌ల ఆధ్వర్యంలో మంగళవారం గోరింటాకు, వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలంతా ఒకచోటకు చేరి సంప్రదాయ పద్ధతిలో గోరింటాకు పెట్టుకుని సందడి చేశారు. అనంతరం అందరూ కలిసి వనభోజనం చేశారు. ఈ వేడుకల్లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు విశ్వనాథం శ్రీనివాస్, గట్టు రాణి, బొంపల్లి రాజు, ఎక్కలి రామకృష్ణ, బిళ్లకంటి అనిల్, వావిలాల రాజకిషన్, క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కిరణ్, సాయికుసులు, రాజు, వనిత క్లబ్ ప్రతినిధులు స్వప్న, రజిత తదితర సభ్యులు విశేషంగా పాల్గొన్నారు.

బోధన్ లో కన్నులపండువగా బోనాల ఉత్సవాలు
బోధన్ పట్టణంలో ఆషాఢ బోనాల కోలాహలం మిన్నంటింది. బురుడ్గల్లిలో మహేంద్ర మేదరి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఆషాఢ మాసం ఆఖరి రోజును పురస్కరించుకుని బోనాల పండుగను అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంగళవాయిద్యాల మోతలు, శివసత్తుల పూనకాల నడుమ కాలనీ మహిళలు, చిన్నారులు పసుపు కుంకుమలు, వేపకొమ్మలతో శోభాయమానంగా అలంకరించిన బోనాలను ఎత్తుకుని ఊరేగింపుగా తరలివెళ్లారు. పాన్‌గల్లిలోని శ్రీ పెద్ద పోచమ్మ ఆలయంలోనూ, షర్బతి కెనాల్ ఏరియాలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలోనూ అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో నైవేద్యాలు సమర్పించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు వర్ధిల్లాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవార్లను ప్రార్థించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో మల్లారం ప్రకాష్, సాయిలు, శంకర్, గంగాధర్, శ్రీనివాస్, సందీప్, శివకుమార్, శైలేష్, శ్రీకాంత్, కాలనీవాసులు విశేషంగా పాల్గొన్నారు.

మంజీరా తీరంలో అర్ధరాత్రి ఇసుక 'దందా'!
సాలూర మండల పరిధిలోని తగ్గెల్లి గ్రామ శివారు మంజీరా నదీ పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక బొలేరో వాహనాన్ని రెవెన్యూ అధికారులు మంగళవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శంకర్ నిర్వహించిన ఈ దాడులకు సంబంధించిన వివరాలను తహసీల్దార్ అజ్మత్ నావజ్ వెల్లడించారు. తగ్గెల్లి వద్ద మంజీరా నది తీరం నుంచి నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వేళ ఇసుక తోడుతూ వాహనంలోకి ఎక్కిస్తున్నారనే పక్కా సమాచారం ఆర్‌ఐ శంకర్‌కు అందింది. దీంతో ఆయన తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా క్షేత్రస్థాయికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. తగ్గెల్లి నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక లోడుతో బోధన్ వైపు వెళ్తున్న బొలేరో వాహనాన్ని ఆర్‌ఐ స్వాధీనం చేసుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు.

కఠిన చర్యలు తప్పవు: తహసీల్దార్ అజ్మత్ నవాజ్

ఈ సందర్భంగా తహసీల్దార్ అజ్మత్ నవాజ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతులు లేకుండా మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తోడినా, తరలించినా ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రకృతి సంపదను కొల్లగొడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల పరిధిలోని నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంచుతామని, రాత్రి వేళల్లో తనిఖీలను మరింత తీవ్రతరం చేస్తామని తెలిపారు.

బోధన్‌లో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి
బోధన్ పట్టణంలోని శ్రీ విజయ సాయి ఉన్నత పాఠశాలలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో తెలుగు భాషా ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పాఠశాల యాజమాన్యం, తెలుగు అధ్యాపక బృందం, అకాడమిక్ ఇంచార్జ్ సువర్చల పూలమాలలు వేసి నివాళులర్పించారు.

​అనంతరం ప్రారంభమైన ఈ ప్రదర్శనలో సుమారు 150 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని 115 రకాల ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. తెలుగు వర్ణమాల నుంచి ఛందస్సు వరకు భాషా విశేషాలను ప్రదర్శించారు. తెలంగాణ మాండలిక పదాలు, ఆటల ద్వారా అక్షరాల కూర్పు, సామెతలు, భాషా పరిజ్ఞానాన్ని చాటే పటాలు, తెలంగాణ సాంప్రదాయ కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా విద్యార్థుల తెలంగాణ తల్లి, రాముడు, సీత, లక్ష్మణుడు, లవకుశ వేషధారణలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. కృష్ణమోహన్, మేనేజర్ చక్రవర్తి, అకాడమిక్ ఇంచార్జ్ సువర్చల, తెలుగు విభాగ అధిపతి శిరీష, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

జయశంకర్ సిద్ధాంతాలే తెలంగాణకు దిక్సూచి
తెలంగాణ సిద్ధాంతకర్త, ఆత్మగౌరవ పోరాట పథ నిర్దేశకుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ చౌరస్తాలో ఘనంగా జరిగాయి. బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ... జయశంకర్ సార్ సిద్ధాంతాలే లేకుంటే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమయ్యేది కాదన్నారు. ఆయన బీసీ బిడ్డ కావడం గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్స ఆంజనేయులు మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన 1200 మంది అమరులలో సింహభాగం బీసీలేనని గుర్తుచేశారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల ప్రసాద్, అపర్ణ, చంద్రకాంత్, శ్రీనివాస్, నరసయ్య, రేఖ, అనిల్, సత్యనారాయణ, సదానంద్ తదితరులు పాల్గొన్నారు.

‘ఎఫ్‌ఎఫ్‌ఎస్‌’ యాప్‌తో అక్రమాలకు చెక్‌
ఎరువుల పంపిణీ ప్రక్రియలో పారదర్శకతను పెంచడంతో పాటు నిల్వల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ ఫెర్టిలైజర్‌ సేల్‌’ యాప్‌ను డీలర్లు సమర్థవంతంగా వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేశారు. బోధన్‌లోని రైతు వేదిక భవనంలో బోధన్, సాలూర మండలాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఎరువుల వ్యాపారులకు ఈ యాప్ నిర్వహణపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

​రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా ఎరువులు బుక్‌ చేసుకునేందుకు, నిల్వల పంపిణీలో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు ఈ యాప్‌ ఎంతో దోహదపడుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా డీలర్ల లాగిన్, రోజువారీ స్టాక్ వివరాల నమోదు, ప్లాట్ నమోదు, రైతుల బుకింగ్‌ల ధ్రువీకరణతో పాటు సాంకేతిక సమస్యల పరిష్కారంపై ప్రత్యక్షంగా డీలర్లకు వివరించారు. డీలర్లు ప్రతిరోజూ తమ వద్ద ఉన్న ఎరువుల నిల్వల వివరాలను యాప్‌లో ఎప్పటికప్పుడు పునరుద్ధరించాలని, రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.

​ఈ కార్యక్రమంలో బోధన్ ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ శ్వేత, వ్యవసాయ విస్తరణ అధికారులు, బోధన్, సాలూర ప్రాంతాలకు చెందిన ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.

ఈ నెల 9న చెరుకు రైతుల సన్నాహక సమావేశం
బోధన్ నియోజకవర్గ పరిధిలో మూతపడిన ఎన్‌సీఎస్‌ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం నిర్వహించిన రైతు సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ​రైతాంగానికి ఆర్థిక ధైర్యాన్ని, భరోసానిచ్చేది ఒక్క చెరుకు పంట మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. సారంగపూర్ ఫ్యాక్టరీని బెల్లం ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ. 100 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 9న సారంగపూర్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో చెరుకు రైతుల సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ పరిధిలోని రైతులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆకుల పాపయ్య పిలుపునిచ్చారు.

తల్లిపాలే బిడ్డకు తొలి టీకా... జీవితానికి రక్ష
నవజాత శిశువు జన్మించిన మొదటి గంటలోనే ఇచ్చే ముర్రుపాలు తొలి టీకాగా పనిచేస్తూ, బిడ్డలో రోగనిరోధక శక్తిని పెంచుతాయని సాలూర మండల వైద్యాధికారి డాక్టర్ విద్యా సాగర్ తెలిపారు. బిడ్డ శారీరక, మానసిక వికాసానికి తల్లిపాలే అమృతమని, ప్రతి తల్లి తప్పనిసరిగా పాలు ఇవ్వాలని పేర్కొన్నారు.

సాలూర మండల కేంద్రంలోని రైతువేదికలో ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

​శిశువు పుట్టిన ఆరు నెలల వరకు మంచినీళ్లు కూడా పట్టకుండా కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆ తర్వాత తగిన పోషకాహారంతో పాటు తల్లిపాలను కొనసాగించాలని సీడీపీవో నందిని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించడంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు మరింత చొరవ చూపాలని ఎంపీడీవో నర్సయ్య పిలుపునిచ్చారు. ​

ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు  గంగావేణి, శృతి, హెల్త్ సూపర్వైజర్ సాయికుమార్, సాలూర మండల అంగన్వాడీ టీచర్స్ గోదావరి, మాధవి, సునీత, సత్య గంగామణి, సరోజ ఆయా గ్రామాల తల్లులు, అంగన్వాడీ టీచర్స్, ఆశాల వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

నవీపేట్ మండలంలో ప్రారంభానికి సిద్ధంగా హనుమాన్ ఫామ్ విద్యుత్ ఉపకేంద్రం
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం హనుమాన్ ఫామ్ గ్రామంలో టీజీ ఎన్పీడీసీఎల్ నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం సాంకేతిక పరీక్షలు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది. టీజీ ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ చౌహాన్ జై వంతు రావు, జిల్లా ఎస్‌ఈ పీవీ రాజేశ్వరరావులు ఉపకేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, సాంకేతిక తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి లోపాలు లేవని నిర్ధారించిన అనంతరం ఉపకేంద్రాన్ని విజయవంతంగా టెక్నికల్ చార్జ్ చేశారు.

ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ మాట్లాడుతూ... ఈ నూతన ఉపకేంద్రం ప్రారంభం కావడం ద్వారా పోతంగల్, హనుమాన్ ఫామ్ గ్రామాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వ్యవసాయ మరియు గృహ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందుతుందని తెలిపారు. లో-వోల్టేజీ సమస్యలు తప్పుతాయని పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ ఆపరేషన్ పీవీ రాజేశ్వరరావు, డీఈ ఆపరేషన్ ఎం. శ్రీనివాసరావు, డీఈ ఎంఆర్‌టీ/కన్స్ట్రక్షన్ డి.వెంకటరమణ, ఈఈ సివిల్ స్వామి, ఏడీఈ కన్స్ట్రక్షన్ తోట రాజశేఖర్, ఏడీఈ ఆపరేషన్ జి. ప్రశాంత్ రెడ్డి, ఏడీఈ టీఆర్‌ఈ కె.నటరాజ్, ఏఈ కన్స్ట్రక్షన్ బోధన్ ఏ. కాశీనాథ్, ఏఈ ఆపరేషన్ ఆనంద్, జానపేట ఏఈ జి. శ్రీనివాస్, ఏఈ ప్రొటెక్షన్ భాస్కర్ ప్రసాద్, సీనియర్ లైన్‌స్పెక్టర్ నరేందర్ నాయక్, ఎంఆర్‌టీ మరియు స్థానిక ఆపరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

అక్రమ ఇసుక ఆటో పట్టుబడి... వదిలేశారా?
అక్రమ ఇసుక రవాణాపై జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాలు ఒకవైపు... క్షేత్రస్థాయి కొందరు సిబ్బంది వైఖరి మరోవైపు అన్నట్లుగా తయారైంది బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిస్థితి. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న ఓ ఆటోను పట్టుకున్న పోలీసులు.. దాన్ని స్టేషన్‌కు తరలించకుండానే అక్కడికక్కడే వదిలిపెట్టారనే వ్యవహారం తాజాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

​అక్కడికక్కడే సాగనంపారా?

​స్థానికుల కథనం ప్రకారం... బోధన్ పట్టణ పరిధిలోని బొర్రా గణపతి మందిరం వద్ద నిజామాబాద్ వెళ్లే రోడ్డు మార్గం లో అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న ఓ ఆటోను టౌన్ పోలీస్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అయితే, దాన్ని స్టేషన్‌కు తరలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉండగా, అక్కడికక్కడే సాగనంపడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆటోను వదిలేయడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

​ఉన్నతాధికారుల ఆదేశాలకు విరుద్ధంగా...

​జిల్లా వ్యాప్తంగా అక్రమ ఇసుక దందాపై ఉక్కుపాదం మోపాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సీపీ పదేపదేw హెచ్చరిస్తున్నారు. ఉన్నతాధికారి ఆదేశాలు అలా ఉంటే... క్షేత్రస్థాయిలో కొందరు సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరు మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

​విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం: సీఐ వెంకట నారాయణ

​ఈ వ్యవహారంపై బోధన్ టౌన్ సీఐ వెంకట నారాయణ ను వివరణ కోరగా.... అక్రమ ఇసుక రవాణాను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. ఆటోను వదిలిపెట్టారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామని, ఇందులో సిబ్బంది ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సాలూరలో ఘనంగా బోనాల సంబరాలు
సాలూర గ్రామంలో బోనాల పండుగను గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో అలంకరించిన బోనాలను తలపై మోసుకుంటూ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బోనాల శోభాయాత్ర సాగింది. పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలు, భక్తుల జైజైధ్వానాలతో గ్రామం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది.

ఆలయంలో ప్రత్యేక అలంకరణలు చేసి అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులు మొక్కులు చెల్లించుకుని గ్రామ ప్రజలందరికీ సుఖశాంతులు, పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు.

ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బోనాల పండుగను విజయవంతం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు హాజరై భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.

సీఎమ్‌ఆర్ ధాన్యం కేటాయింపుల్లో అక్రమాలు?
రైతుల వద్ద నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి పౌరసరఫరాల శాఖకు 'కస్టమ్ మిల్లింగ్ రైస్' రూపంలో అప్పగించాల్సిన ప్రక్రియలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిధుల మళ్లింపు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సీఎంఆర్ నిల్వలపై పౌరసరఫరాలు, విజిలెన్స్ అధికారులు ఉమ్మడిగా ఆకస్మిక తనిఖీలు చేపట్టడం తీవ్ర కలకలం రేపింది.

​గత కొన్ని సీజన్లుగా ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి ఇచ్చే విషయంలో పలు రైస్ మిల్లులు నిబంధనలు పాటించలేదని పౌరసరఫరాల శాఖ ప్రాథమికంగా గుర్తించింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో కాలూర్ పరిధిలోని శ్రీ సిద్ధి రామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్‌లో 2022–23 యాసంగి నుండి 2025–26 రబీ సీజన్ల వరకు సంబంధించి సుమారు 2,03,688 క్వింటాళ్ల ధాన్యం ప్రభుత్వానికి జమ కాలేదని అధికారులు తెలిపారు. దీని విలువ సుమారు ₹66.12 కోట్లుగా అంచనా వేస్తూ సదరు మిల్లు నిర్వాహకుడిపై చట్టపరమైన కేసు నమోదు చేశారు. అదేవిధంగా బోధన్ డివిజన్ సాలూరలోని సాయి లక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్‌లో కేటాయించిన ధాన్యంలో ₹4.31 కోట్ల విలువైన 19,631 క్వింటాళ్లు పక్కదారి పట్టినట్లు తేలడంతో ఆ మిల్లుపై కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం.

​మరోవైపు బోధన్ నియోజకవర్గానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి బంధువుల నిర్వహణలో ఉన్న దాదాపు 11 రైస్ మిల్లుల్లో కలిపి ₹58 కోట్లకు పైగా సీఎంఆర్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రతి ఏటా నిర్ణీత గడువులోగా సీఎంఆర్ ప్రక్రియ పూర్తి చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ, గతంలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ బకాయిలు పేరుకుపోయాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

​ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి సీఎంఆర్ బియ్యాన్ని అప్పగించని డిఫాల్టర్ రైస్ మిల్లులపై అధికారులు ఇప్పుడు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ధాన్యం బకాయిలను రాబట్టేందుకు 'రెవెన్యూ రికవరీ చట్టం' ప్రయోగించే యోచనలో అధికారులు ఉన్నారు. ఈ చట్టం కింద అవసరమైతే సదరు యాజమాన్యాల బ్యాంకు ఖాతాలను స్తంభించజేయడం, ఆస్తులను జప్తు చేయడం వంటి చట్టపరమైన రికవరీ ప్రక్రియలు చేపడతామని యంత్రాంగం సంకేతాలు ఇచ్చింది. అధికారుల సమగ్ర విచారణ కొనసాగుతుండటంతో తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయనేది వేచి చూడాల్సి ఉంది.