maoists-attack-on-churla-maoists-murder-of-villagers-september - DD9 Vaartha

చర్ల సరిహద్దులో మావోయిస్టుల దాడి – గ్రామస్థుడి హత్య
చర్ల, సెప్టెంబర్ 17 (డిడి 9 వార్త) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల సరిహద్దులో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లా నీలావాయ గ్రామానికి చెందిన బండి కొర్రం అనే గ్రామస్థుడిని ఇన్‌ఫార్మర్‌ అంటూ మావోయిస్టులు బుధవారం ఉదయం దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన, వాతావరణం విషాదకరంగా మారింది. మృతుడి కుటుంబ సభ్యులు అరణ్యరోధనతో విలపించారు. గమనార్హమేమిటంటే, నాలుగు సంవత్సరాల క్రితం బండి కొర్రం కుమారుడు హరేంద్ర కొర్రం కూడా మావోయిస్టుల చేతిలోనే హత్యకు గురయ్యాడు. అరన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.