urea-should-be-supplied-immediately-to-dusting-farmers-aiuks - DD9 Vaartha

దుమ్ముగూడెం రైతులకు వెంటనే యూరియా సరఫరా చేయాలి – ఏఐయుకేఎస్ డిమాండ్
పత్రికా ప్రకటన దుమ్ముగూడెం రైతులకు అవసరమైన యూరియాను వెంటనే అందించాలి పత్తి కింటాకు 10.075 నిర్ణయించాలి అఖిలభారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ పిలుపు 2025 సెప్టెంబర్ 16 నుండి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరపండి ఈ సందర్భంగా అయితే రైతు సంఘం రాష్ట్ర కమిటీ ముద్రించిన కరపత్రాలను అడవి రామవరంలో ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాసులైన ప్రజాపంద డివిజన్ నాయకులు సాయన్న మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాలీ చాలని ఏరియాను దిగుమతి చేసి రైతులను అధోగతి పట్టిస్తున్నారని రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఎన్నడూ బాగుపడలేదని ఈ ప్రభుత్వాల దుస్థితి కూడా అలానే ఉంటుందని అన్నారు ప్రియమైన ప్రజలారా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాయి రెండు ప్రభుత్వాలు కూడా మేము రైతు పక్షపాత్తులమని రైతంగం కోసం సర్వం వడ్డీ పనిచేస్తామని మాట్లాడుతున్నాయి కానీ వాస్తవానికి అవి సొల్లు కబుర్లు అని మనం గుర్తించవచ్చును ప్రధానంగా ప్రజల జీవనాధారమైన వ్యవసాయాన్ని కాపాడుటకు పాలకుల యొక్క చిత్తశుద్ధిలో లోపిస్తుందని లోపాన్ని మనం గుర్తించవచ్చును రాష్ట్రంలో రైతులు ముందస్తు వర్షాలు కురిసినందున పెద్ద మొత్తంలో పంటలను సాగు చేసినారు సాగుచేసిన పంటలకు రసాయన ఎరువులు అవసరం ఎరువులు వేస్తే గాని పంటలు వేపుగా పెరుగుతాయి పంట దిగుబడి కి గ్యారెంటీ ఉంటుంది ఈ సీజన్ ఏప్రిల్ నుండి రాష్ట్రానికి రావలసిన యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వం కోతలు విధిస్తూ వస్తున్నది ఈ నెల ఆఖరు వరకు 9.91, మెట్రో టన్నుల రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సి ఉండగా ఏడు లక్షల మెట్రో టన్నుల యూరియా మాత్రమే వచ్చింది ఇంకా సుమారు మూడు లక్షల మెట్రో టన్నుల కొరత ఉంది పంటలకు సిరు పొట్ట దశలో యూరియా వేయాల్సి ఉంది ఒకవేళ యూరియా అదునులో వేసుకోకుంటే పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది పెట్టిన పెట్టుబడులు చేసిన కష్టం వృధా అవుతాయి రైతులు అప్పుల్లో ఉన్నారు మరింతగా అప్పుల పాలు అవుతారు ఆయన కేంద్ర ప్రభుత్వం సరిపోయినంత యూరియాను సరఫరా చేశామని నమ్మవలకుతున్నది రాష్ట్ర ప్రభుత్వం యూరియా డిమాండ్కు తగ్గిన యూరియా రావడం లేదని మాట్లాడుతున్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దోబూజులాటలో కష్టించి పనిచేసే రైతులు అధోగతి పాలవుతున్నారు తెల్లవారుజామున నుండి సొసైటీ సెంటర్లో పడి కాపులు కాస్తున్నారు అయినప్పటికీ రైతులకు ఊరియా దొరకడం లేదు కానీ ప్రైవేటు షాపుల్లో బ్లాక్ మార్కెట్టు పెరిగిపోతుంది బ్లాక్ మార్కెట్లను రద్దుచేసి రైతులకు సరిపడినంత యూరియా ఇవ్వాలి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి రైతులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం దాడులు ఆపాలి డిమాండ్ చేశారు రైతులకు అవసరమైన ఏరియాను వెంటనే పంపిణీ చేయాలి అమెరికా భారత్ స్వర స్వర వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా పత్తిపై వేసిన శుంకాన్ని పునరుద్ధరించాలి పత్తి పంటకు కనీస మద్దతు ధరను నిర్ణయించాలి10075 నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి స్వామినాథన్ సిఫారసుల ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులకు సమగ్ర ఖర్చుల పాతిపదికన కనీస మద్దతు ధరలను నిర్ణయించాలి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి పోడు భూముల సాగు చేసుకుంటున్నా రైతులపై ఫారెస్ట్ అధికారుల దర్శనం ఆపాలి పోడు సాగు దారులు అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసిన విధంగా పూర్తిస్థాయి ఆకు పత్రాలు ఇవ్వాలి వరదల వలన నష్టపోయిన రైతులకు ఎకరాకు 50000 నష్టపరిహారం ఇవ్వాలి ఈ కార్యక్రమంలో ఐక్య రైతు సంఘం జిల్లా నాయకులు ముదిరాజు , దుమ్ముగూడెం ప్రజాపంద మండల కమిటీ సభ్యులు కొమరం బాబు మారయ్య లక్ష్మి సునీత అన్నపూర్ణ వెంకటరత్నమ్మ ముత్తమ్మ భద్రయ్య రామయ్య తదితరులు పాల్గొన్నారు