medical-camp-under-the-direction-of-snspa - DD9 Vaartha

SNSPA ఆధ్వర్యంలో వైద్య శిబిరం విజయవంతం
వాజేడు, సెప్టెంబర్ 20(డిడి9 వార్త):

పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ్ నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం భాగంగా ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు ఈ ఉచిత మెగా వైద్య శిబిరం కొనసాగనుంది.డా. అరవింద (స్త్రీ వైద్య నిపుణురాలు), డా. యోషిత, డా. రాహిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో ఇప్పటివరకు 312 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందించారు.

ఈ శిబిరంలో అసంక్రమిత వ్యాధులు,క్షయ వ్యాధి,మానసిక రుగ్మతలు,సికిల్ సెల్ వ్యాధి,దంత సమస్యలు వంటి ఎనిమిది జాతీయ కార్యక్రమాల పరిధిలో ప్రజలకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన చికిత్సలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో HEO వేణుగోపాలకృష్ణ, PHN సంగీత, నర్సింగ్ ఆఫీసర్, ANMs అనూష రమ, రమాదేవి, శ్రీదేవి, శకుంతల, శారద, సుమలత, రాజ్యలక్ష్మి, HA తిరుపతి, శ్రీను, జయంత్ లాల్, DEO నవీన్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ ప్రత్యేక శిబిరం ద్వారా గ్రామ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.