sarapaka-burgampadu-highway-on-the-car - DD9 Vaartha

సారపాక–బూర్గంపాడు హైవేపై కారు బోల్తా
- అతి పెద్ద ప్రమాదం తప్పింది

బూర్గంపాడు సెప్టెంబర్ 20 డిడి 9 వార్త సారపాక నుండి బూర్గంపాడు దిశగా వెళ్తున్న కారు, రెడ్డిపాలెం మూలమలుపు వద్ద అదుపు తప్పి రోడ్డుపక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.కారులో ప్రయాణిస్తున్న వారు ఐటీసీ కాంట్రాక్టుగా గుర్తించబడ్డారు. సహాయకులు వారిని సురక్షితంగా బయటకు తీశారు. సంఘటనా స్థలానికి స్థానికులు చేరుకుని పరిస్థితిని గమనించారు. ఐటీసీ కాంట్రాక్టుగా ఉన్న వ్యక్తుల వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.