-cancellation-of-the-public-on-monday-district-collector-jitesh - DD9 Vaartha

సోమవారం జరిగే ప్రజావాణి రద్దు- జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 21 (డీడీ 9 ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగమంతా ఏర్పాట్లలో తలమునకలై ఉంది. ఈ నేపథ్యంలో నేడు సోమవారం (సెప్టెంబర్ 22) జరగవలసిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా కార్యాలయానికి నేడు ప్రజావాణి కోసం ప్రజలు దరఖాస్తులు ఇవ్వడానికి రావొద్దని స్పష్టం చేశారు. బతుకమ్మ సంబరాల ఏర్పాట్ల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ వివరించారు.