maoists-announcement-in-the-name-of-bhadradri-koshygudem-committee - DD9 Vaartha

భద్రాద్రి కొత్తగూడెం కమిటీ పేరుతో వచ్చిన మావోయిస్టుల ప్రకటన బూటకం
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 22 (డిడి 9 వార్త):

వారం రోజుల క్రితం “భద్రాద్రి-కొత్తగూడెం కమిటీ” పేరుతో విడుదలైన పత్రికా ప్రకటన తమతో ఎలాంటి సంబంధం లేని బూటకమని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ స్పష్టం చేసింది.

డివిజన్ కమిటీ కార్యదర్శి లచ్చన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల "భూస్వామ్య పెత్తందారుల్లారా ఖబడ్డార్" అనే శీర్షికతో భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల రాజకీయ నాయకులు, ఒక విలేఖరి పేరుతో సహా కొన్ని పేర్లు జోడించి విప్లవ పేరిట ప్రచారం చేసిన పత్రికా ప్రకటన మావోయిస్టులతో సంబంధం లేనిదని ఆయన ఖండించారు.

ఆ ప్రకటనలో పేర్కొన్న కొంతమంది రాజకీయ నాయకులు ప్రజలపై పెత్తనం, అన్యాయం, అవినీతి, అక్రమాలు చేసిన వారే అయినా, మా పేరుతో తప్పుడు ప్రకటన చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం జరిగిందని లచ్చన్న విమర్శించారు.

“మావోయిస్టుల సిద్ధాంతాలకు, విధానాలకు విరుద్ధంగా ఉన్న ఈ ప్రకటనను ప్రజలు నమ్మవద్దు” అని కార్యదర్శి లచ్చన్న స్పష్టం చేశారు.