a-brutal-murder-in-puthiyugudem - DD9 Vaartha

కొత్తగూడెంలో దారుణ హత్య
రిటైర్డ్ సింగరేణి కార్మికుడిని సుత్తితో తలపై మోదీ చంపిన ఆగంతకుడు

కొత్తగూడెం,సెప్టెంబర్ 23,(డిడి9 వార్త)
కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాలో దారుణ హత్య కలకలం రేపింది. గౌతంపూర్ ఏరియాకు చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు రామ్మోహన్ రావు తన నివాసంలోనే హత్యకు గురైనట్లు గుర్తించారు.

సమాచారం ప్రకారం, గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించి, ఇంట్లోకి వెళ్లి సుత్తితో రామ్మోహన్ రావు తలపై దాడి చేశాడు. దాంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. హత్య అనంతరం నిందితుడు బైక్‌పై అక్కడి నుంచి తప్పించుకున్నాడు. స్థానికులు చెబుతున్నట్లుగా నిందితుడు రామవరం వాసి అయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

హత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కానీ విచక్షణారహితంగా దాడి జరగడంతో ప్రాంతంలో భీతావహ పరిస్థితి నెలకొంది.

ఘటన స్థలానికి కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ సహా 3వ టౌన్ పోలీస్ సిబ్బంది చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు