sheikh-mubin-who-is-the-national-level-athletics-competition - DD9 Vaartha

జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటిన షేక్ ముబీన్
ములుగు,సెప్టెంబర్ 23,(డిడి9 వార్త):

మంగళ వారం గుంటూరులో జరుగిన సౌత్ జోన్ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో తెలంగాణ ములుగు జిల్లా వాజేడు మండలం కొప్పుసూరు గ్రామానికి చెందిన షేక్ ముబీన్ సత్తా చాటాడు .ఆండర్–16 షాట్‌పుట్ విభాగంలో 14.42 మీటర్ల దూరం విసిరి మూడవ స్థానాన్ని సాధించి బ్రాంజ్ మెడల్ అందుకున్నారు.మిగతా టెస్ట్ లు ఈ నెల 24,25 తేదీలలో జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు

ఈ విజయంతో రాష్ట్ర క్రీడాభిమానులు, అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. మరింత ఎత్తుకు వెళ్లేలా క్రీడాకారులకు ప్రభుత్వం అవసరమైన ప్రోత్సాహం అందజేస్తుందని స్పోర్ట్స్ అధికారులు తెలిపారు.