huge-python-in-the-vajidu-zone - DD9 Vaartha

వాజేడు మండలం లో భారీ కొండచిలువ కలకలం
వాజేడు,సెప్టెంబర్ 24,(డిడి9 వార్త):

మండలంలోని ఆరుణాచలపురం గ్రామ జనారణ్యంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. పొలాల్లో కాకుండా గ్రామం మధ్యలోనే కనిపించిన ఈ కొండచిలువను చూసి గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. 6 అడుగులకు పైగా పొడవు ఉన్న ఈ కొండచిలువ కదులుతుండగా గ్రామస్తులు గమనింఛారు, గ్రామంలో ఇంత భారీ కొండచిలువ ప్రత్యక్షమవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.