a-13-year-old-child-in-bhadrachalam - DD9 Vaartha

భద్రాచలంలో 13 ఏళ్ల దివ్యాంగ చిన్నారికి ఆపన్నహస్తం.
భద్రాచలం సెప్టెంబర్ 24 (డిడి 9 వార్త):
భద్రాచలం పట్టణంలోని సుభాష్‌నగర్ కాలనీలో నివసిస్తున్న 13 ఏళ్ల దివ్యాంగురాలు చిట్టి కుటుంబం కనీస జీవనోపాధి కోసం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తల్లి అనారోగ్యంతో మంచానికే పరిమితమవగా, అమ్మమ్మ అలిమా సంరక్షణలో ఆ చిన్నారి జీవనం సాగిస్తోంది. ఈ విషయాన్ని గమనించిన చేతన మీసేవ నిర్వాహకుడు భూక్యా రంజిత్ నాయక్ మానవత్వం చాటుతూ ముందుకు వచ్చారు.బుధవారం ఆమె కుటుంబానికి అండగా నిలుస్తూ 25 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ సహాయాన్ని మదర్ థెరిస్సా వ్యయస్థాపక అధ్యక్షుడు కొప్పుల మురళి, ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడు భూక్యా మాన్‌సింగ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారావత్ భాస్కర్ చేతుల మీదుగా చిన్నారికి చేరవేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ వక్తలు సమాజంలో ప్రతి ఒక్కరూ భూక్యా రంజిత్ నాయక్‌ను ఆదర్శంగా తీసుకుని, తోచినంత సహాయం చేయాలని కోరారు. నిరుపేదలకు చేయూతనివ్వడం మానవధర్మమని తెలిపారు.ఈ కార్యక్రమంలో భూక్యా రంజిత్ నాయక్, కొండపల్లి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.