maoists-in-dantewada-district - DD9 Vaartha

దంతేవాడ జిల్లా లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.
దంతేవాడ, సెప్టెంబర్ 24 (డిడి9):
ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒకేసారి 71 మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 21 మంది మహిళలు ఉన్నారని అధికారులు వెల్లడించారు.లొంగిపోయిన 30 మంది మావోయిస్టులపై సుమారు 64 లక్షల రూపాయల రివార్డులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా వీరిలో కొంతమంది గతంలో జరిగిన విద్వంసకర సంఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు దర్యాప్తులో తేలినట్టు వివరించారు.ఈ లొంగిపాటు దంతేవాడ జిల్లాలో భద్రతా బలగాలకు మద్దతుగా ఉన్నట్టే కాకుండా, ప్రాంతీయంగా మావోయిస్టు ప్రభావం తగ్గుతున్నదని భద్రతా వర్గాలు అభిప్రాయపడ్డాయి.