special-purity-program-in-karimnagar-dam - DD9 Vaartha

కరీంనగర్ డ్యాంలో ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమం
కరీంనగర్, సెప్టెంబర్ 25 (డిడి 9 వార్త):
కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో “ఏక్ దిన్ - ఏక్ గంట - ఏక్ సాథ్” కార్యక్రమం లో భాగంగా ఈరోజు కరీంనగర్ డ్యాంలో ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమీషనర్, అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) గార్లతో పాటు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు, స్థానిక ప్రజలు, విద్యార్థులు శ్రమదానం చేసి డ్యాం పరిసరాలను శుభ్రపరిచారు.