emmally-honoring-the-navya-memo-won-by-the-mbbs-seat - DD9 Vaartha

ఎంబిబిఎస్ సీటు సాధించిన నవ్య జ్ఞాపిక ను సన్మానించిన ఎంమ్మెల్యే
వాజేడు,సెప్టెంబర్ 25,(డిడి9 వార్త):
భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎంబిబిఎస్ సీటు సాధించిన ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన తల్లడి యశోద,శేషయ్యల కుమార్తె తల్లాడి నవ్య జ్ఞాపిక ను భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు మర్యాదపూర్వకంగా ఆహ్వానించి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. వైద్య రంగంలో ఉన్నత విద్యావకాశాన్ని సొంతం చేసుకున్న నవ్య జ్ఞాపిక భవిష్యత్తులో ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తూ డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా ములుగు జిల్లా నాయకులు కాకర్లపూడి విక్రాంత్,తల్లడి పుష్పలత,చెన్నం ఎల్లయ్య,కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొని అభినందనలు తెలియజేశారు.

మారుమూల ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన విద్యార్థులు మెరుగైన అవకాశాలను అందుకోవడానికి ప్రభుత్వ పథకాలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల ప్రోత్సాహం ఎంతో ఉపయుక్తమవుతుందని పలువురు భావించారు.