ramesh-an-assistant-engineer-caught-up-with-bribes - DD9 Vaartha

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్
హనుమకొండ, సెప్టెంబర్ 25 (డిడి 9 వార్త) లంచం తీసుకుంటూ అసిస్టెంట్ ఇంజనీర్ ఏసీబీకి చిక్కాడు. హనుమకొండలోని ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (EW&I) విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సిబ్బంది సోదాలు నిర్వహించి పట్టుకున్నారు.వివరాల ప్రకారం, కొడకండ్ల మండలంలో ఓ పాఠశాల భవన బిల్లుల మంజూరుకు సంబంధించి రూ.18 వేలు లంచం అడిగినట్టు రమేష్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఇంతకుముందే రూ.10 వేలు స్వీకరించగా, గురువారం మిగిలిన రూ.8 వేలు తీసుకుంటూ ఏసీబీ ఉచ్చులో చిక్కినట్టు విశ్వసనీయ సమాచారం.ప్రస్తుతం రమేష్ జనగామ డీఈవో కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు తదుపరి విచారణ చేపట్టారు.