kcr-key-meeting-with-senior-leaders-in-erravalli - DD9 Vaartha

ఎర్రవల్లి లో కేటీఆర్, సీనియర్ నేతలతో కేసీఆర్ కీలక భేటీ
హైదరాబాద్ ,సెప్టెంబర్ 26,(డిడి9 వార్త):
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి లోని తన నివాసంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ శుక్రవారం పార్టీ సీనియర్ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, పద్మారావు గౌడ్, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.

తాజా రాజకీయ పరిణామాలపై సమీక్ష చేస్తూ పార్టీ బలోపేతం, రాబోయే వ్యూహాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న సవాళ్లు, పార్టీ శ్రేణుల ఉత్సాహాన్ని నిలబెట్టే దిశగా చర్యలు, భవిష్యత్ రోడ్ మ్యాప్ పై కేసీఆర్ నేతలతో ఆలోచనలు పంచుకున్నట్లు తెలుస్తోంది.

ఈ భేటీతో బీఆర్ఎస్ లో మళ్లీ చైతన్యం నింపేందుకు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.