medchal-town-planning-officer-in-acb-trap - DD9 Vaartha

ఏసీబీ వలలో మేడ్చల్ టౌన్ ప్లానింగ్ అధికారి
హైదరాబాద్,సెప్టెంబర్ 27,(డిడి9 వార్త):

మేడ్చల్ జిల్లాలో అవినీతి బహిర్గతమైంది. ఎల్లంపేట మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణారెడ్డి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల బారిన పడ్డారు.

సమాచారం ప్రకారం, ఒక వెంచర్‌కు అనుమతి కోసం ఆయన రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.1 లక్ష అడ్వాన్స్ రూపంలో స్వీకరించగా, శనివారం మరో రూ.3.5 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ప్రస్తుతం ఏసీబీ అధికారులు రాధాకృష్ణారెడ్డి ఇల్లు, కార్యాలయంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.