in-the-by-elections-the-congress-should-not-be-less - DD9 Vaartha

ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు: కేటీఆర్
భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్‌పేట్ ప్రాంతంలో పర్యటించిన ఆయన, "కాంగ్రెస్ బకాయి కార్డు" పేరుతో ప్రత్యేక కార్డులను ప్రజలకు అందజేశారు. ప్రతి వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మేర బకాయి పడిందో ఆ కార్డుల్లో స్పష్టంగా పొందుపరిచారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్, "ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ గ్యారంటీల అసలైన రూపాన్ని బయటపెడతాం. ఇంటింటికీ వెళ్లి ఈ బకాయి కార్డులను అందించడం ద్వారా వారి వాస్తవ పరిస్థితిని చూపిస్తాం" అని అన్నారు.

ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం నేర్పుతాయని ఆయన స్పష్టం చేశారు. "ప్రచారం కోసం టూరిస్టు మంత్రులను పంపుతున్నారు. కానీ ఎన్నికలు ముగిసిన వెంటనే వారు ఇక్కడ కనిపించరు. ప్రజలతో ఎలాంటి సంబంధం లేకుండా మాయమవుతారు" అని కేటీఆర్ విమర్శించారు.