good-news-for-panchayat-secretaries - DD9 Vaartha

పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (డిడి 9 వార్త ) దసరా పండుగ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న రూ.104 కోట్ల బిల్లులను విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ఈరోజు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు మరికొద్దిసేపట్లో పంచాయతీ కార్యదర్శుల ఖాతాల్లో జమ కానున్నాయి.

ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కలకు కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ కార్యదర్శుల సమస్యలను అర్థం చేసుకుని వెంటనే నిధులు విడుదల చేయడం సంతోషకరమని ఆమె అన్నారు.