release-of-local-bodies-election-schedule-in-telangana - DD9 Vaartha

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల
హైదరాబాద్‌,సెప్టెంబర్ 29,(డిడి9 వార్త):
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) ప్రకటించింది. అక్టోబర్‌ 9న అధికారిక నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో జరుగనున్నాయి. అక్టోబర్‌ 23, 27 తేదీల్లో పోలింగ్‌ నిర్వహించగా, నవంబర్‌ 11న ఫలితాలు ప్రకటించనున్నారు.

పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 31, నవంబర్‌ 4, 8 తేదీల్లో పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ జరిగిన రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నారు.

ఈసారి ఎన్నికలు రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 565 మండలాల్లో నిర్వహించబడతాయి.

రాబోయే ఎన్నికలతో రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత రసవత్తరంగా మారనుంది. అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా స్థానిక స్థాయి నుంచి పూర్తి స్థాయి వ్యూహాలతో రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి.