the-worst-road-accident-in-mudigonda - DD9 Vaartha

ముదిగొండ లో ఘోర రోడ్డు ప్రమాదం
ముదిగొండ,అక్టోబర్ 11,(డిడి9 వార్త): మండలంలోని పెద్దమండవ గ్రామ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.

వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని పెద్దమండవకు సమీపంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు చిన్నారులను ట్రాక్టర్ ఢీకొట్టింది దీంతో వారికి తీవ్ర గాయాలయి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ప్రదీప్‌ (14), గోరె మచ్చు సనా (9)గా పోలీసులు గుర్తించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు