concerns-in-sitarampuram-to-stop-sand-trucks - DD9 Vaartha

ఇసుక లారీలు నిలిపివేయాలని సీతారాంపురం లో ఆందోళన
దుమ్ముగూడెం,అక్టోబర్ 12,(డిడి9 వార్త)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సీతారాంపురం గ్రామంలో ఇసుక లారీల కారణంగా రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిని నిరసిస్తూ గ్రామస్థులు అఖిలపక్షం ఆధ్వర్యంలో రోడ్డుపైకి దిగారు.

గ్రామంలోని ప్రధాన రహదారి తీవ్రంగా అధ్వానంగా మారి, సాధారణ వాహనదారులు మాత్రమే కాకుండా అత్యవసర సేవలకు కూడా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేషెంట్లను భద్రాచలం తరలించే సమయంలో రోడ్డు పరిస్థితి కారణంగా ప్రాణాపాయం ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయని గ్రామస్థులు పేర్కొన్నారు.

మితిమీరిన గుంతల వల్ల వాహనాలు తరచూ దెబ్బతింటున్నాయని, ట్రాఫిక్‌కు అంతరాయం జరుగుతోందని తెలిపారు. అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీలను వెంటనే నియంత్రించాలని, ధ్వంసమైన రోడ్లను అత్యవసరంగా మరమ్మతు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

ఈ ధర్నాలో మాజీ జెడ్పీటీసీ అన్నే సత్యనారాయణమూర్తి, బుల్లోజ్ పవన్ కుమార్, ఆలా వెంకటకృష్ణ, అజీమ్, వినోద్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థుల ఆందోళనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ పూర్తిగా స్థంభించిపోయింది.