exit-polls-ban-on-jubilee-hills-by-election - DD9 Vaartha

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ఎగ్జిట్‌ పోల్స్ నిషేధం
హైదరాబాద్,అక్టోబర్ 15,(డిడి9 వార్త):

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉపఎన్నిక సందర్భంగా నవంబర్‌ 6 నుంచి 11 వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహణ, ప్రచురణను నిషేధిస్తూ భారత ఎన్నికల కమిషన్‌ (ECI) ఆదేశాలు జారీ చేసింది.

ఈ నిషేధం ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియా సహా అన్ని వేదికలకు వర్తిస్తుంది. ఎన్నికల సమయంలో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ప్రకటించడం, ప్రచారం చేయడం వంటి చర్యలు 1951 ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్‌ 126A ప్రకారం శిక్షార్హమని కమిషన్‌ హెచ్చరించింది.

ఎన్నికల స్వేచ్ఛ, నిష్పాక్షికతను కాపాడేందుకు ఈ నిషేధం తప్పనిసరని అధికారులు స్పష్టం చేశారు. మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు, వ్యక్తులు ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేశారు.