hidma-is-a-key-maoist-leader-who-will-surrender-before - DD9 Vaartha

పోలీసుల ఎదుట లొంగిపోనున్న మావోయిస్ట్ కీలక అధినేత హిడ్మా?
హైదరాబాద్,అక్టోబర్ 22,(డిడి9 వార్త):ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా వాసి అయిన హిడ్మా త్వరలోనే అధికారుల ఎదుట లొంగిపోవడానికి సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం మావోయిస్టు చరిత్రలో అత్యంత శక్తివంతమైన నేతగా పేరొందిన హిడ్మా, పీపుల్స్ లిబరేషన్ గొరిల్లా ఆర్మీ (PLGA) కమాండర్‌గా పని చేస్తున్నాడు.

హిడ్మా పేరు అనేక ఘోర దాడుల్లో, ముఖ్యంగా సుక్మా మరియు దంతేవాడా జిల్లాల్లో జరిగిన పోలీసు దాడుల్లో, కేంద్ర బలగాలపై జరిగిన దాడుల్లో వినిపించింది. అతడి వ్యూహాత్మక నైపుణ్యం, అడవుల్లో సైలెంట్ మిషన్ల రూపకల్పనతో మావోయిస్టులకు మానసిక బలం కల్పించాడు.

తాజా సమాచారం ప్రకారం, హిడ్మా తనతో పాటు కీలక మావోయిస్టు కమాండర్లు, సాయుధ దళ సభ్యులతో కలిసి పెద్దఎత్తున లొంగిపోవడానికి సన్నాహాలు చేస్తున్నాడు. గత కొంతకాలంగా సీనియర్ నాయకత్వం క్రమంగా తగ్గిపోవడం, భద్రతా దళాల ఒత్తిడి పెరగడం, అంతర్గత విభేదాలు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

హిడ్మా చిన్ననాటి నుంచే ఉద్యమంలో చేరి, తక్కువ కాలంలోనే అగ్రస్థాయికి ఎదిగిన యోధుడు. అతని లొంగిపోవడం మావోయిస్టు ఉద్యమానికి భారీ దెబ్బగా మారనుంది. హిడ్మా లొంగిపోతే, దశాబ్దాలుగా అరణ్య ప్రాంతాల్లో కొనసాగుతున్న రెడ్ టెరర్ పూర్తిగా కనుమరుగవుతుందనే అంచనాలు ఉన్నాయి.

పోలీసులు ఇప్పటికే ఈ పరిణామంపై సమాచారం అందుకున్నారని, హిడ్మా లొంగిపోవడానికి అనుకూల వాతావరణం సృష్టిస్తున్నారని సమాచారం. అధికార వర్గాలు త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.