the-impending-storm-is-the-heaviest-rain-in-andhra - DD9 Vaartha

దూసుకొస్తున్న తుఫాన్‌.. ఆంధ్ర లో అత్యంత భారీ వర్షాలు
హైదరాబాద్,అక్టోబర్25, (డిడి9 వార్త):

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికి (శనివారం) వాయుగుండంగా మారనున్నట్లు APSDMA ప్రకటించింది. ఆదివారం నాటికి అది తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం మారబోతోందని అధికారులు హెచ్చరించారు.

ఈ ప్రభావంతో శనివారం దక్షిణ తీర ఆంధ్ర, రాయలసీమలో భారీవర్షాలు, ఆదివారం నాటికి అత్యంత భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. సోమవారం వరకు కూడా పలు ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.

ముఖ్యంగా నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతం మీదుగా తుపాను బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రైతులు, మత్స్యకారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మత్స్యకారులు సముద్ర యాత్రలకు వెళ్లవద్దని హెచ్చరిక జారీ చేసింది.