telangana-jagrute-is-the-main-party-in-this-state - DD9 Vaartha

తెలంగాణ జాగృతే ఈ రాష్ట్రం లో ప్రధాన ప్రతి పక్షం - డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్
వరంగల్, అక్టోబర్ 28, ( డిడి9 వార్త ) :‌

రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం స్థబ్దత నెలకొని ఉందని, ప్రధాన ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను విస్మరించాయని తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ విమర్శించారు. ప్రజల వాస్తవ సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ సైలెంట్ రాజకీయాలు సాగుతున్న వేళ, ప్రజల కోసం నిత్యం పోరాడుతున్న శక్తి కవిత అక్క నాయకత్వంలోని తెలంగాణ జాగృతి అని ఆయన పేర్కొన్నారు.

నవంబర్ 8, 9 తేదీల్లో కల్వకుంట్ల కవిత గారు వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ‘జనం బాట’ కార్యక్రమం ద్వారా ప్రజల మధ్య పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వివిధ వర్గాల ప్రజలు, మేధావులు, కార్మికులు, రైతులు, నిరుద్యోగులు, ఉద్యమకారులను కలిసి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై మేధోమధనం జరపనున్నారని శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.

సామాజిక తెలంగాణ సాకారంకై, ప్రతినిధ్యం దక్కని కులాలను చట్ట సభల్లోకి తీసుకురావాలన్న లక్ష్యంతో తెలంగాణ జాగృతి కొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టబోతోందని ఆయన వెల్లడించారు.

తదుపరి మాట్లాడుతూ, తెలంగాణకు రావాల్సిన విభజన హామీలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. బీజేపీ ఎంపీలు ప్రజల ప్రయోజనాల కోసం పోరాడే బాధ్యతను మరచిపోయారని, కాంగ్రెస్ పార్టీకి ఉన్న 8 మంది ఎంపీలు కూడా కేంద్రంపై ఎలాంటి ప్రతిపక్ష ధోరణి చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా సమస్యలపై ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నది కవిత అక్క నాయకత్వమని, సామాజిక తెలంగాణ దిశగా జాగృతి చేపట్టిన జనం బాట ఉద్యమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం లో తెలంగాణ జాగృతి మహిళ రాష్ట్ర అధ్యక్షులు మరిపల్లి మాధవి  హన్మకొండ జిల్లా అధ్యక్షులు పర్లపల్లి శ్రీశైలం, ఆదివాసీ రాష్ట్ర అధ్యక్షులు లొకిని రాజు, మంజుల, రాణి, జున్ను రాజు యాదవ్, రాష్ట్ర యూత్ సెక్రటరీ మల్లేష్, విద్యార్థి వరంగల్ అధ్యక్షులు సుతేజ్, మేకల వంశీ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు