wajedu-police-recovered-the-lost-phone-with-modern-technology - DD9 Vaartha

ఆధునిక సాంకేతికతతో పోయిన ఫోన్‌ను గుర్తించిన వాజేడు పోలీసులు ‌
వాజేడు, నవంబర్ 2 ( డిడి9 వార్త ):
అధునాతన టెక్నాలజీ సహాయంతో పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ను గుర్తించి భాధితునికి తిరిగి అందజేసిన వాజేడు ఎస్ఐ జక్కుల సతీష్‌.

వివరాల్లోకి వెళితే వాజేడు మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన మోడెమ్ శ్రీకాంత్‌ అనే వ్యక్తి సుమారు 25 రోజుల క్రితం ఏటూరునాగారం నుండి ఇప్పగూడెం గ్రామానికి వెళ్తుండగా తన మొబైల్‌ ఫోన్‌ను మార్గమధ్యంలో కోల్పోయాడు. అనంతరం బాధితుడు వాజేడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేయగా, ఎస్ఐ జక్కుల సతీష్‌ వెంటనే స్పందించారు.

ఎస్ ఐ సూచనల మేరకు పోర్టల్‌ ఆపరేటర్‌ కానిస్టేబుల్‌ రమణ సహకారంతో సంబంధిత వివరాలను సేకరించి సిఇ ఐ ఆర్ పోర్టల్‌లో నమోదు చేశారు. ఆధునిక సాంకేతిక పద్ధతుల ఆధారంగా ఫోన్‌ యొక్క లోకేషన్‌ గుర్తించి చివరకు దానిని విజయవంతంగా స్వాధీనం చేసుకుని బాధితునికి తిరిగి అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్ఐ జక్కుల సతీష్‌ గారు మాట్లాడుతూ,

“ఎవరైనా మొబైల్‌ ఫోన్‌ పోగొట్టుకుంటే, దయచేసి సమీప పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించండి. సిఈఐఆర్ పోర్టల్‌ ద్వారా ఫోన్‌ను గుర్తించడం సాధ్యమవుతుంది”
అని తెలిపారు.దీంతో ఎస్ ఐ సతీష్ కు మండల వాసులు అభినందనలు తెలియజేశారు,సమాజంలో పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించేలా ఈ సంఘటన నిలిచిందని స్థానికులు ప్రశంసిస్తున్నారు.