aadhaar-biometric-updation-is-mandatory-for-every-student - DD9 Vaartha

ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ ప్రతి విద్యార్థికి తప్పనిసరి
డీడీ 9 వార్త, ములుగు బ్యూరో :
ములుగు పట్టణంలోని బిట్స్ ప్రైమరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆధార్ క్యాంప్‌ను జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ అర్షం రాజు బుధవారం సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల ఆధార్ వివరాలు సక్రమంగా ఉండటం ఎంతో ముఖ్యం అని, ముఖ్యంగా 5 నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలు తప్పనిసరిగా ఎం బి యు 1 చేయించుకోవాలని సూచించారు. అలాగే 15 సంవత్సరాలు పైబడిన విద్యార్థుల మాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ 2 చేయించుకోవడం అవసరమని తెలిపారు.

మరియు బయోమెట్రిక్ అప్డేట్ చేయనట్లయితే ఆధార్ నంబర్లు డియాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉందని, అందువల్ల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధార్ క్యాంప్‌లను విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు.

ఇందుకోసం ప్రతి విద్యార్థి తమ ఆధార్ జిరాక్స్ కాపీ తో క్యాంప్‌కు హాజరు కావాలని ఆయన సూచించారు.

ప్రస్తుతం ములుగు మండలంలో 3 క్యాంపులు,
మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో ఒక్కో క్యాంపు ఏర్పాటు చేసినట్లు, ఈ ఆధార్ క్యాంప్ ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలియచేశారు.
ఈ సందర్శనలో ఆధార్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సాయిరాం పాల్గొన్నారు.