we-will-not-tolerate-if-the-development-is-hindered-– - DD9 Vaartha

అభివృద్ధిని అడ్డుకుంటే సహించం – బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యామల శ్రీనివాస్
బాన్సువాడ,నవంబర్ 12(డిడి9 వార్త) :
బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలను ఎవ్వరూ చేసిన సహించెది లేదని  బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యామల శ్రీనివాస్ స్పష్టం చేశారు. బుధవారం దుర్కి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆమె అభినందించారు. దుర్కి–మిర్జాపూర్–బీర్కూర్ రహదారి అభివృద్ధి కోసం గతంలో 11 కోట్ల రూపాయలు మంజూరు చేయబడినా, ఎన్నికల నియమావళి కారణంగా పనులు ఆగిపోయాయని తెలిపారు. అనంతరం కొన్ని రాజకీయ కారణాలతో టెండర్ రద్దు చేయబడినప్పటికీ, అభివృద్ధి పట్ల ఎమ్మెల్యే పోచారం యొక్క కట్టుబాటు వలన తిరిగి ముఖ్యమంత్రి సహకారంతో రూ.24.72 కోట్లు ఆ రహదారి పనుల కోసం మంజూరు చేయించారని పేర్కొన్నారు.బాన్సువాడ నియోజకవర్గ ప్రజల సౌకర్యాల అభివృద్ధి కోసం పోచారం నిరంతరం కృషి చేస్తున్నారు. అభివృద్ధి పనులను అడ్డుకునే ఎవరినీ సహించబోమని స్పష్టంగా చెబుతున్నాను, అని శ్యామల శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మహేష్ పటేల్, ఎం.డి. యూనుస్, అరవింద్, కిషన్ గౌడ్, సచిన్ తదితరులు పాల్గొన్నారు.