training-program-for-writers-in-kamareddy-district-police-office - DD9 Vaartha

కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో రైటర్స్‌కు శిక్షణ కార్యక్రమం
కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో రైటర్స్‌కు శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారి యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైటర్స్ తమ విధులు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడంతోపాటు రికార్డుల నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలని సూచించారు. వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని, పోలీసు శాఖ ప్రతిష్టకు తగ్గట్టుగా వ్యవహరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో PS, సర్కిల్ ఆఫీస్, డీఎస్పీ కార్యాలయాల రైటర్స్ పాల్గొన్నారు.