fund-distribution-of-2bhk-houses-to-35-beneficiaries - DD9 Vaartha

35 మంది లబ్ధిదారులకు 2BHK ఇళ్ల నిధుల పంపిణీ
కామారెడ్డి, నవంబర్ 13(డిడి9 వార్త):

రెండు పడక గదుల ఇళ్ల నిధులను 35 మంది లబ్ధిదారులకు కాంగ్రేస్ నాయకులు పంపిణీ చేశారు.ఈ పంపిణి కార్యక్రమం పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు కాసుల బాలరాజ్ సూచనల మేరకు నిర్వహించబడింది.
ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, పేద ప్రజల గృహ అవసరాలను తీర్చడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు.గత రాష్ట్ర ప్రభుత్వం అయములో 2BHK ఇళ్ల పథకం ద్వారా నిర్మించుకున్న ఇళ్ల బిల్లులను ఈ ప్రభుత్వంలో అందించడం జరిగింది.
లబ్ధిదారులు తమకు ఇళ్ల నిధులు అందినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇళ్ల కల తమ జీవితంలో నిజమవుతోందని ఆనందం వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ నాయకుల సహకారాన్ని కృతజ్ఞతగా గుర్తు చేసుకున్నారు.
కార్యక్రమంలో స్థానిక నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోండ్ల రాజు,గోండ్ల శ్రీనివాస్,హవగిరిరావు దేశాయ్,పసుపుల రమేష్,వీరప్ప,నాచారం రమేష్, పార్టీ  కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.