celebrities-attend-minister-ponnam-prabhakars-nephews-wedding - DD9 Vaartha

మంత్రి పొన్నం ప్రభాకర్ మేనల్లుడు వివాహానికి ప్రముఖుల హాజరు
కామారెడ్డి,నవంబర్ 13(డిడి9 వార్త):

జిల్లా కేంద్రంలోని వెలమ కన్వెన్షన్ హాల్‌లో అడ్వకేట్ రాజగోపాల్ గౌడ్ కుమార్తె, మంత్రి పొన్నం ప్రభాకర్ మేనల్లుడు వివాహం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తదితరులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.