ambedkar-sangam-support-for-bc-dharma-porata-diksha - DD9 Vaartha

బీసీ ధర్మ పోరాట దీక్షకు అంబేద్కర్ సంఘం మద్దతు
కామారెడ్డి,నవంబర్ 13(డిడి9 వార్త):

జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో కొనసాగుతున్న బీసీ ధర్మ నిరాహార దీక్షకు అంబేద్కర్ సంఘం మద్దతు తెలిపింది.జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొత్తోల గంగారాం మాట్లాడుతూ, బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేసి, దానిని తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు.అయితే ప్రభుత్వం ఈ డిమాండ్‌ను నిర్లక్ష్యం చేస్తే, పెద్దఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడీలు చేపట్టే కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు సప. శివరాములు, అంబేద్కర్ సంఘం ప్రతినిధులు లేగ్గేల రాజు, కుంబల లక్ష్మణ్ యాదవ్, యూత్ అధ్యక్షుడు నాగరాజు, రాజక సంఘం జిల్లా అధ్యక్షుడు రాజయ్య, సిపిఎం నాయకులు చంద్రశేఖర్, వెంకట్ గౌడ్, వడ్ల సాయి కృష్ణ తదితర బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.