the-farmers-of-narsing-rao-village-of-kamareddy-district-expressed - DD9 Vaartha

కామారెడ్డి జిల్లా నర్సింగ్ రావ్ పల్లి రైతులు రైస్ మిల్లర్ల అన్యాయం పై ఆవేదన
కామారెడ్డి,నవంబర్ 13(డిడి9 వార్త) :

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావ్ పల్లిలో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటల పై రైస్ మిల్లర్ల ద్వారా నేరుగా దోపిడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం 615 బస్తాల సన్న రకం వరి ధాన్యాన్ని బీర్కూర్ సిద్ధి వినాయక రైస్ మిల్‌కి పంపినప్పటి తర్వాత, మిల్లర్లు రైతుల అనుమతి లేకుండా 70 బస్తాలను కోత విధించారని ఆరోపిస్తున్నారు.రైతులు దీన్ని తమ కష్టానికి అన్యాయం అని భావించి వరి కొనుగోలు కేంద్రంలో నిరసనకు దిగారు. అధికారులు ఇప్పటివరకు ఈ మిల్లర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోకపోవడం వల్ల రైతుల ఆవేదన పెరిగింది. వారు ప్రభుత్వ అధికారులు వెంటనే గట్టైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు