errolla-naresh-brought-the-begging-people-to-the-path-of - DD9 Vaartha

బిక్షటనం చేస్తున్న వారిని స్వయం ఉపాధి దారిలోకి తీసుకువచ్చిన ఎర్రోళ్ల నరేష్
ఎల్లారెడ్డి, నవంబర్ 14(డిడి9 వార్త) :

సైన్య సేన ఆధ్వర్యంలో రోడ్డుపై బిక్షటనం చేస్తూ జీవనం సాగిస్తున్న పలువురిని ప్రోత్సహించి, వారికి స్వయం ఉపాధి కల్పించే సేవా కార్యక్రమాన్ని ఎర్రోళ్ల నరేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఈ నెల 18వ తేదీన నిర్వహించబడగా, మొత్తం 15 మందికి చిన్న చిన్న వ్యాపారాలను ప్రారంభించేలా ఆర్థిక సహాయం అందించారు.వారిలో కొందరికి కూరగాయల వ్యాపారాన్ని ఏర్పాటు చేయగా, మరికొందరికి వారు ఆసక్తి ఉన్న రంగాల్లో వ్యాపారం పెట్టుకునేలా ప్రోత్సాహం అందించారని నరేష్ తెలిపారు. దేవాలయాల వద్ద, రహదారులపై ఎక్కడపడితే అక్కడ బిక్షటనం చేయడం పెరుగుతుండటంతో, ఆ వ్యక్తులను వ్యక్తిగతంగా కలుసుకుని వారి సమస్యలు తెలుసుకుని, బిక్షటనం మానుకుని స్వయం ఉపాధితో జీవనం సాగించాలని వారికి నరేష్ సూచించారు.“మాకు చిన్న వ్యాపారం పెట్టిస్తే మా కాళ్ల మీద మేమే నిలబడగలం” అని బిక్షటనం చేస్తున్న వారు చెప్పిన వెంటనే, వారికి సహాయం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించానని ఎర్రోళ్ల నరేష్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.