a-near-miss-fire - DD9 Vaartha

తృటిలో తప్పిన అగ్ని ప్రమాదం
కామారెడ్డి జిల్లా బరంగేడ్గి గ్రామంలో తృటిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం, లక్కపల్లి హాన్ముగొండ ఇంట్లో ఉదయం పూజ గదిలో దీపారాధన చేసిన అనంతరం కుటుంబ సభ్యులు బయట కూర్చున్నారు.కొద్ది సేపటికే ఇంటి లోపల నుంచి పొగలు వస్తుండటం గమనించిన కుటుంబీకులు పరుగెత్తి వెళ్లి చూడగా పూజ గదిలో మంటలు అంటుకున్నాయి. ఇంట్లో ఎలుకలు సంచరిస్తూ దీపాన్ని పక్కన ఉన్న సామాగ్రిపై పడవేయడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

వెంటనే స్థానికులను అప్రమత్తం చేయడంతో వారు సహకరించి మంటలను ఆర్పివేశారు. పెద్ద ప్రమాదం తప్పడంతో కుటుంబీకులు ఊపిరిపీల్చుకున్నారు. ఘటనపై గ్రామస్థులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.