kiran-kumar-as-kamareddy-district-employment-officer - DD9 Vaartha

కామారెడ్డి జిల్లా ఉపాధి అధికారిగా కిరణ్ కుమార్
కామారెడ్డి,నవంబర్ 15(డిడి9 వార్త) :

జిల్లా ఉపాధి అధికారిగా మేకా కిరణ్ కుమార్ నియమితులయ్యారు. శనివారం ఆయన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలసి పూల మొక్కను అందించారు.
కిరణ్ కుమార్ ఇటీవలే గ్రూప్–1 పరీక్షలో విజయం సాధించి, ఈ నియామకం ద్వారా ఉపాధి అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ జిల్లా అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని అన్నారు