presentation-of-srimad-bhagavad-gita-at-new-house-entrances - DD9 Vaartha

నూతన గృహ ప్రవేశాల్లో శ్రీమద్భగవద్గీత బహుకరణ
బాన్సువాడ,నవంబర్ 15(డిడి9 వార్త) :శనివారం బీర్కూర్ మండలం బరంగేడ్గి గ్రామంలో ఇందూర్ ప్రవీణ్ యాదవ్ నూతన గృహప్రవేశం, అలాగే బీర్కూర్ మండలకేంద్రంలోని తమ్మలి శ్రీనివాస్ ల గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొనడం ఒక ఆనందదాయకమైన అనుభూతిఅని సీతలే రమేష్ అన్నారు.
ఈ పావన సందర్భాల్లో మన హిందూ ధర్మ సారాంశం – శ్రీమద్భగవద్గీత ను సత్కారంగా బహుకరించే అవకాశం కలగడం ఎంతో సంతోషకరం అని అయన అన్నారు.
భగవద్గీతలోని ధర్మం, జ్ఞానం, నైతిక విలువలు ఈ కొత్త గృహాల్లో శాంతి–సమృద్ధులు నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామన్నారు.ఈయనవెంట పసుపుల రమేష్, కార్తీక్ పాల్గొన్నారు.