the-district-collector-inspected-the-construction-work-of-indiramma-houses - DD9 Vaartha

సుల్తాన్ నగర్‌లో “ఇందిరమ్మ ఇళ్లు” నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు
కామారెడ్డి,నవంబర్ 15(డిడి9 వార్త) :

శనివారం నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్‌లో ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు కేటాయించిన “ఇందిరమ్మ ఇళ్లు” నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు.కలెక్టర్ సుల్తాన్ నగర్‌లోని లబ్ధిదారుల ఇళ్లను వ్యక్తిగతంగా సందర్శించి, నిర్మాణాల ప్రగతి, సకాలంలో బిల్లుల అందుబాటులో ఉండటం, ఇసుక వంటి నిర్మాణ సామగ్రి లభ్యత, మొత్తం ఖర్చుల వివరాలను తెలుసుకున్నారు. అలాగే, ఇంటి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
పర్యటనలో ఎంపిడిఓ, MRO, MPO, పంచాయతీ కార్యదర్శి, DE హౌసింగ్, AEE, AE హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.