district-sp-akhil-mahajan-ips-inspected-the-both-circle-office - DD9 Vaartha

బోథ్ సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.
సర్కిల్ పరిధిలో ఆర్థిక నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలి.
అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అడ్డుకట్ట వేయాలి.పాత నేరస్తులపై, రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలి.మహారాష్ట్రతో సరిహద్దుగా ఉన్నందున అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలి. గంజాయి, మాదకద్రవ్యాల రవాణా, వ్యాపారం, పండించడం, సేవించడం పూర్తిగా నిర్మూలన చేయాలి. వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ బోథ్ సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించడం జరిగింది. మొదటగా బోథ్ సీఐ డి గురు స్వామి పూల మొక్క అందజేసి జిల్లా ఎస్పీని ఆహ్వానించారు, తదుపరి సిబ్బంది ద్వారా ఏర్పాటు చేసిన గౌరవ వందనాన్ని స్వీకరించడం జరిగింది. పోలీస్ స్టేషన్ మరియు సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించి పరిశుభ్రతపై పలు సూచనలు చేశారు. సర్కిల్ పరిధిలో ఉన్న రెండు పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. మహారాష్ట్ర తో సరిహద్దుతో ఉన్నందున అక్రమ రవాణా కు అడ్డుకట్ట వేయాలని తెలిపారు. రెండు పోలీస్ స్టేషన్లో పరిధిలో ఎటువంటి మాదకద్రవ్యాలకు ఆస్కారం లేకుండా గంజాయి లాంటి వాటిని పూర్తిగా నిర్మూలించే దిశగా కృషి చేయాలని, గంజాయి పండించిన, వ్యాపారం చేసిన, సేవించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఉండాలని తెలిపారు. గ్రామాలను సందర్శిస్తూ విపిఓ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. విపిఓ విధానం ద్వారా సమాచార సేకరణ మరింత సులభంగా మరియు ప్రజలకు పోలీసు వ్యవస్థ దగ్గరవుతుందని తెలిపారు. పాత నేరస్తులు రౌడీ షీటర్ ల కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. సర్కిల్ పరిధిలో ఎలాంటి కేసుల దర్యాప్తు పెండింగ్లో ఉండకుండా ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలని తెలిపారు. నమోదైన కేసుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల దర్యాప్తు పూర్తి చేసి కోర్టు నందు చార్జిషీటు దాఖలు చేయాలని సూచించారు. నేరస్థులకు శిక్షలు పడిన సందర్భంలో పోలీసులు ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లు తెలుస్తుందని ప్రజలలో విశ్వాసం నమ్మకం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, బోథ్ సీఐ డి గురు స్వామి, ఎస్సై లు సాయికుమార్, జి సంజయ్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.