centenarian-varalakshmi-passed-away - DD9 Vaartha

శతాధిక వృద్ధురాలు వరలక్ష్మి మృతి
బోనకల్,నవంబర్ 15,(డిడి9 వార్త):

మూడు దశాబ్దాలుగా మండల కేంద్రంలో హోటల్ వ్యాపారం నిర్వహించి,ప్రతి ఒక్కరు హోటల్ ముసలమ్మ అని పిలుచుకునే స్టేషన్ రావినూతల గ్రామానికి చెందిన అమరనేని వరలక్ష్మి (104) అనారోగ్యంతో శనివారం మృతి చెందింది.మృతురాలికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు మనవళ్లు తొమ్మిది మంది మనవరాళ్లు ఎనిమిది మంది ముని మనవాళ్లు ఏడు గురు ముని మనవరాలు ఉన్నారు.వరలక్ష్మీ మృతదేహానికి పలువురు నివాళులర్పించి,వారి కుటుంబానికి సంతాప సానుభూతి తెలిపారు. నివాళులర్పించిన వారిలో రావుట్ల సత్యనారాయణ, మాజీ సర్పంచ్ షేక్ వజీర్,షేక్ మౌలాలి,గంగూరి రాఘవరావు,రాయపూడి శ్రీనివాసరావు,పల్లపోతుల గోపి,మండూరి వెంకన్న,తోట సామ్రాజ్యం తదితరులు ఉన్నారు.