implementation-of-pd-act-for-inter-state-extortion-gang - DD9 Vaartha

అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాకు పిడి యాక్ట్ అమలు
కామారెడ్డి, 15 నవంబర్ 2025:

జాతీయ రహదారులపై దోపిడీలు, దొంగతనాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి చోరీలు జరుపుతూ ప్రజల్లో భయాన్ని కలిగించిన అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాపై కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ముఠా సభ్యులైన కృష్ణ బాబు షిండే, నమ్వ్ రామ్ కిషన్ భోస్లే, రాథోడ్ అజిత్ రమేశ్ లపై పిడి యాక్ట్ అమలు చేశారు. అదేవిధంగా, ముఠా ప్రధాన నిందితుడు భాస్కర్ భాపురావ్ చవాస్ అలియాస్ భాస్కరాదాదా రాప్ చవాస్ (27), నిజామాబాద్ మరియు నిర్మల్ జిల్లాల్లో 14 దారుణ దోపిడీలు,చోరీ కేసులలో పాల్పడ్డట్లు రికార్డు అయ్యింది. అతను ప్రస్తుతం నిజామాబాద్ సెంట్రల్ జైలులో నిర్బంధంలో ఉన్నాడు.కామారెడ్డి జిల్లా కలెక్టర్ జారీ చేసిన పిడి యాక్ట్ ఉత్తర్వులను సదాశివనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, గాంధారి వైఎస్ఐ ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ విఎల్ నర్సింలు నిందితులకు జైలులో అందజేశారు. ఈ చట్టం ప్రకారం, నిందితులు ఒక సంవత్సరం బెయిల్ లేకుండా జైల్లోనే ఉంటారు.
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర,  మాట్లాడుతూ,ప్రజలకు హాని కలిగించేలా తరచూ నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు. సమాజంలో భయాన్ని, అస్థిరతను కలిగించే వ్యక్తులను నిర్బంధించేందుకు పిడి యాక్ట్ అమలు తప్పనిసరి నేరాలు మానుకుని, సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని పోలీస్ శాఖ ఎవరిపైనా సరైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేయదు అని అన్నారు.