the-district-sp-provided-hot-tea-water-to-the-police - DD9 Vaartha

పోలీస్ సిబ్బందికి రాత్రి వేడి టీ, నీళ్లు అందించిన జిల్లా ఎస్పీ
కామారెడ్డి,నవంబర్ 16(డిడి9 వార్త) :

తీవ్ర చలి మధ్య కూడా ప్రజల భద్రత కోసం సేవలు అందిస్తున్న పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదివారం రాత్రి
ప్రత్యక్షంగా సందర్శించారు.సిరిసిల్ల, ఎల్లారెడ్డి, రామారెడ్డి రోడ్ ప్రాంతాల్లో డ్యూటీలో ఉన్న సిబ్బందికి స్వయంగా వేడి టీ మరియు నీటిని అందజేసి, వారి అంకితభావాన్ని ప్రశంసించారు.ప్రజల కోసం కఠిన పరిస్థితుల్లోనూ బాధ్యతగా పనిచేస్తున్న పోలీసు సిబ్బంది ధైర్యం అభినందనీయం అని ఎస్పీ పేర్కొన్నారు.