painting-competitions-on-“how-to-save-nature”-under-the-auspices - DD9 Vaartha

బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో “ప్రకృతిని కాపాడుకోవడం ఎలా అంశంపై చిత్రలేఖన పోటీలు
బాన్సువాడ,నవంబర్ 17(డిడి9 వార్త) :

బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో ZPHS బరంగేడ్గి పాఠశాలలో ప్రకృతిని కాపాడుకోవడం ఎలా అనే అంశంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు సితాలే రమేష్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ విజేతలకు ప్రశంసాపత్రాలు మరియు బహుమతులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు మేకల విఠల్, ప్రకృతిని సంరక్షించుకోవడం ఎంత ముఖ్యమో విద్యార్థులకు ఉదాహరణలతో అర్థమయ్యేలా వివరణ ఇచ్చారు.కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు MA రషీద్, సభ్యుడు కార్తీక్ పటేల్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అశోక్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.