691add17d8e0e - DD9 Vaartha

ఉజ్వల యోజన మూడో విడతలో గ్యాస్ కనెక్షన్ల పంపిణీ
బాన్సువాడ,నవంబర్ 17(డిడి9 వార్త) :

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన దేశవ్యాప్తంగా మహిళా సాధికారతకు పునాది రాయిగా నిలుస్తుందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.ఈ పథకం మూడో విడతలో భాగంగా ఈరోజు ఉచిత LPG గ్యాస్ కనెక్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బీర్కూరు మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన బీజేపీ మండల అధ్యక్షుడు నాగేల్ల సాయికిరణ్ మాట్లాడుతూ:
దేశంలోని మహిళల ఆరోగ్యం రక్షించేందుకు పొగ రహిత వంటగదులను అందించేందుకు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రధానమంత్రి మోదీ ఉజ్వల యోజన ద్వారా విశేష ఫలితాలను సాధించారని అన్నారు. ఇప్పటికీ దేశ వ్యాప్తంగా 10 కోట్ల 33 లక్షల మహిళలకు ఉచిత LPG గ్యాస్ కనెక్షన్లు అందించబడటం కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు రాధాకృష్ణ, బీజేపీ మండల అధ్యక్షుడు నాగేల్ల సాయికిరణ్, మండల ఉపాధ్యక్షులు నూకల రాము, వడ్ల బసవరాజ్, నర్సిల్లాబాద్ మండల అధ్యక్షుడు హనుమాన్లు, బీజేపీ నాయకులు పండరి తదితరులు పాల్గొన్నారు.