another-setback-for-brs-in-ellareddy-constituency - DD9 Vaartha

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు మరో ఎదురుదెబ్బ
ఎల్లారెడ్డి, నవంబర్ 17(డిడి9 వార్త) :

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో, లింగంపేట మండలం పోల్కంపేట్ గ్రామ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు రమేష్ కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ కండువా ధరించారు.
ఎమ్మెల్యే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తనను ఆకట్టుకున్నాయని రమేష్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, ఉచిత కరెంట్, కొత్త రేషన్ కార్డులు వంటి పథకాలతో ప్రజల్లో నిజమైన మార్పు చోటుచేసుకుంటోందని పేర్కొన్నారు.గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంలో విస్తృత అభివృద్ధి జరుగుతోందని, పోల్కంపేట్ గ్రామం అభివృద్ధి పథంలోకి వచ్చినట్లు ఆయన అన్నారు.రమేష్ చేరిక పార్టీకి శక్తినిచ్చే అంశమని ఎమ్మెల్యే మదన్ మోహన్ అభివర్ణించారు.